
(1 / 5)
అమరన్ మూవీలో ఇందు రెబెకా వర్గీస్ అనే క్యారెక్టర్‌లో సాయిపల్లవి కనిపిస్తోంది.అమరన్‌లో శివకార్తికేయన్‌తో పాటు సాయిపల్లవి రోల్ ఛాలెంజింగ్‌గా ఉంటుందని అంటున్నారు.

(2 / 5)
అమరన్ కోసం సాయిపల్లవి మూడు కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

(3 / 5)
సాయిపల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. రణభీర్‌కపూర్‌తో రామాయణ మూవీ చేస్తోంది. ఈ పౌరాణిక మూవీలో సీత పాత్రలో సాయిపల్లవి కనిపిస్తోంది.

(4 / 5)
బాలీవుడ్ డెబ్యూ మూవీ కోసం సాయిపల్లవి పదిహేను కోట్లకుపైనే రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.

(5 / 5)
తెలుగులో నాగచైతన్యతో తండేల్ మూవీ చేస్తోంది సాయిపల్లవి. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కలిసి చేస్తోన్న మూవీ ఇది.
ఇతర గ్యాలరీలు