(1 / 6)
మనతోడు మజైకాలం మూవీతో హీరోయిన్‌గా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సాయిధన్సిక. తొలుత మరీనా పేరుతో కొన్ని సినిమాలు చేసింది.
(2 / 6)
మరీనా పేరు కలిసిరాకపోవడంతో సాయిధన్సికగా మార్చుకుంది. పెరన్మై, తీరంతీడు సీలే ..ఇలా తమిళంలో6 ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేసింది.
(3 / 6)
రజనీకాంత్ కబాలి మూవీతో తమిళంలో ఫేమస్ అయ్యింది సాయి ధన్సిక. ఈ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది.
(4 / 6)
షికారు అనే బోల్డ్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది సాయిధన్సిక. ఆ తర్వాత అంతిమతీర్పు అనే మూవీ చేసింది.
(5 / 6)
సాయిధన్సిక హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ ధన్సిక గత ఏడాది థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో తనకు జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకునే పోలీస్ ఆఫీసర్‌గా యాక్షన్ రోల్‌లో సాయిధన్సిక కనిపించింది.
(6 / 6)
సాయిధన్సిక లీడ్ రోల్‌లో నటించిన ఐందం వేదం వెబ్‌సిరీస్ తెలుగులోనూ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇతర గ్యాలరీలు