తెలుగు న్యూస్ / ఫోటో /
Megha Akash Birthday Celebrations: కొత్త సినిమా సెట్స్‌లో మేఘా ఆకాష్ బర్త్‌డే సెలబ్రేషన్స్
Megha Akash Birthday Celebrations: హీరోయిన్ మేఘా ఆకాష్ బర్త్‌డే సెలబ్రేషన్స్ సఃకుటుంబనాం మూవీ సెట్స్‌లో జరిగాయి. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్ లో చీరకట్టులో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది మేఘా ఆకాష్.
(1 / 5)
గురువారం మేఘా ఆకాష్ పుట్టినరోజు. ఆమె బర్త్‌డేను సఃకుటుంబనాం మూవీ టీమ్ సెట్స్‌లోనే సెలబ్రేట్ చేసింది.
(2 / 5)
ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో హీరో రామ్‌కిరణ్, డైరెక్టర్ ఉదయ్‌శర్మ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న సఃకుటుంబనాం ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది.
(3 / 5)
నితిన్ లై సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాష్. ఛల్ మోహనరంగ, రావణాసురతో పాటు పలు పలు సినిమాల్లో గ్లామర్‌తో ఆకట్టుకున్నది
(4 / 5)
2023 ఏడాదిలో మేఘా ఆకాష్ నటించిన ఆరు సినిమాలు రిలీజయ్యాయి. బూ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది.
ఇతర గ్యాలరీలు