Hiking with Kids: మీ చిన్నారులతో కలిసి హైకింగ్ వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!-safety tips and precautions for hiking with infants toddlers and kids ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Safety Tips And Precautions For Hiking With Infants, Toddlers And Kids

Hiking with Kids: మీ చిన్నారులతో కలిసి హైకింగ్ వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

May 27, 2023, 10:53 PM IST HT Telugu Desk
May 27, 2023, 10:53 PM , IST

  • Hiking with Kids: మీరు మీ చిన్నారులతో కలిసి హైకింగ్ చేయడం ఆనందిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూడండి.

శిశువులు, పిల్లలతో  ఆడుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. చాలా మంది యంగ్ పేరేంట్స్ హైకింగ్ చేయడానికి, ప్రకృతిని ఆస్వాదించడానికి, కుటుంబంతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడానికి హైకింగ్ చేస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో  సహాయపడే కొన్ని హైకింగ్ చిట్కాలు ఇక్కడ చూడండి. 

(1 / 6)

శిశువులు, పిల్లలతో  ఆడుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. చాలా మంది యంగ్ పేరేంట్స్ హైకింగ్ చేయడానికి, ప్రకృతిని ఆస్వాదించడానికి, కుటుంబంతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడానికి హైకింగ్ చేస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో  సహాయపడే కొన్ని హైకింగ్ చిట్కాలు ఇక్కడ చూడండి. (Unsplash)

ముందుగానే ఆ ప్రాంతం గురించి పరిశోధన చేసి, చిన్నపిల్లలకు అంతగా కష్టపడని సరైన మార్గాన్ని ఎంచుకోండి. మీరు మీ సామాగ్రితో పాటు మీ బిడ్డను కూడా పికప్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయి కాబట్టి మొదటిసారి వెళ్లే వారికి ఫ్లాట్ రూట్ ఉత్తమం. 

(2 / 6)

ముందుగానే ఆ ప్రాంతం గురించి పరిశోధన చేసి, చిన్నపిల్లలకు అంతగా కష్టపడని సరైన మార్గాన్ని ఎంచుకోండి. మీరు మీ సామాగ్రితో పాటు మీ బిడ్డను కూడా పికప్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయి కాబట్టి మొదటిసారి వెళ్లే వారికి ఫ్లాట్ రూట్ ఉత్తమం. (Unsplash)

మీ పిల్లల కోసం పండ్లు, గ్రానోలా బార్లు, క్రాకర్లు, వేరుశెనగ వెన్న మొదలైన వాటితో ప్రత్యేక స్నాక్ బ్యాగ్‌ని ప్యాక్ చేయండి. ఇవి వారి ఆకలిని తీకలి తీరుస్తాయి, ఆరోగ్యకరమైనవి. 

(3 / 6)

మీ పిల్లల కోసం పండ్లు, గ్రానోలా బార్లు, క్రాకర్లు, వేరుశెనగ వెన్న మొదలైన వాటితో ప్రత్యేక స్నాక్ బ్యాగ్‌ని ప్యాక్ చేయండి. ఇవి వారి ఆకలిని తీకలి తీరుస్తాయి, ఆరోగ్యకరమైనవి. (Unsplash)

సన్‌స్క్రీన్, బగ్ రిపెల్లెంట్, టోపీలను ప్యాక్ చేయడం మర్చిపోవద్దు. ఎక్కువ దూరం ప్రయాణించేటపుడు అడవి జంతువులు ఏమైనా ఉన్నాయేమో కనుక్కోండి. . ముఖ్యంగా బేర్ స్ప్రేని ప్యాక్ చేయండి, అత్యవసర సమయాల్లో మీకు సహాయపడుతుంది. 

(4 / 6)

సన్‌స్క్రీన్, బగ్ రిపెల్లెంట్, టోపీలను ప్యాక్ చేయడం మర్చిపోవద్దు. ఎక్కువ దూరం ప్రయాణించేటపుడు అడవి జంతువులు ఏమైనా ఉన్నాయేమో కనుక్కోండి. . ముఖ్యంగా బేర్ స్ప్రేని ప్యాక్ చేయండి, అత్యవసర సమయాల్లో మీకు సహాయపడుతుంది. (Unsplash)

మీ బిడ్డకు సరైన బేబీ క్యారియర్‌ను అందించండిమ్  ట్రయల్‌ చేసే ముందు వాటిని అలవాటు చేసుకోండి. 

(5 / 6)

మీ బిడ్డకు సరైన బేబీ క్యారియర్‌ను అందించండిమ్  ట్రయల్‌ చేసే ముందు వాటిని అలవాటు చేసుకోండి. (Unsplash)

ఎక్కువ డైపర్‌లను ప్యాక్ చేయండి, పిల్లలకు సంబంధించి ఔషధాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకెళ్లడం మరిచిపోవద్దు. 

(6 / 6)

ఎక్కువ డైపర్‌లను ప్యాక్ చేయండి, పిల్లలకు సంబంధించి ఔషధాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకెళ్లడం మరిచిపోవద్దు. (Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు