Sabarimala Darshans: మొదలైన శబరిమల అయ్యప్ప దర్శనాలు.. అయ్యప్ప భక్తులు అసలు మరువకూడని విషయాలు..-sabarimala ayyappa darshans begin things that ayyappa devotees should never forget ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sabarimala Darshans: మొదలైన శబరిమల అయ్యప్ప దర్శనాలు.. అయ్యప్ప భక్తులు అసలు మరువకూడని విషయాలు..

Sabarimala Darshans: మొదలైన శబరిమల అయ్యప్ప దర్శనాలు.. అయ్యప్ప భక్తులు అసలు మరువకూడని విషయాలు..

Nov 18, 2024, 10:02 AM IST Bolleddu Sarath Chandra
Nov 18, 2024, 10:02 AM , IST

  • Sabarimala Darshans:  శబరిమలలో అయ్యప్ప దర్శనాలు ప్రారంభం అయ్యాయి. గత శుక్రవారం రాత్రి నుంచి శబరిమలలో అయ్యప్ప దర్శనాలకు భక్తులు తరలి వస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది నుంచి అయ్యప్ప దర్శనాలకు టైమ్‌ స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. 

దర్శన సమయాన్ని 18 గంటలకు పొడిగించారు. ఇటు వర్చువల్ క్యూ బుకింగ్స్‌ను ట్రావెన్‌కోర్ బోర్డు ప్రారంభించింది. వర్చువల్ దర్శనానికి తొలిరోజే 30వేల మంది భక్తులు టికెట్స్ బుక్ చేసుకున్నారు. పోటెత్తిన భక్తులు శబరిమల ఆలయం మండల మకరవిళక్కు పూజల కోసం తెరుచు కుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు తెరవాల్సి ఉండగా.. భారీగా అయ్యప్ప భక్తులు తరలిరావడంతో ఒక గంట ముందే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు అధికారు లు వెల్లడించారు. 

(1 / 9)

ఈ ఏడాది నిత్యం 80 వేల మందికి దర్శనాలు కల్పిం చాలని నిర్ణయించారు. అయితే ఇందులో 70 వేల మందికి ఆన్‌లైన్‌లో వర్చువల్ క్యూ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా.. మరో 10 వేల మందికి శబరిమలలోనే 3 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో టికెట్లు అందించనున్నారు. 

(2 / 9)

మకరవిళక్కు సీజన్‌లో భాగంగా శబరిమల ఆలయం తెరుచుకోవ డంతో మొదటిరోజే భక్తులు భారీగా తరలివచ్చారు. తొలిరోజే వర్చువల్‌ బుకింగ్‌ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థాన బోర్డు అధికారులు వెల్లడించారు.

(3 / 9)

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఈ సీజన్‌లో అయ్యప్ప దర్శన వేళలను కూడా పొడిగించినట్లు బోర్డు అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు ఆలయ గర్భగుడిని ప్రధాన అర్చకుడు అరుణ్‌ కుమార్‌ నంబూథిరి తెరిచినట్లు అధికారులు వివరించారు.

(4 / 9)

శబరిమలలో అయ్యప్ప దర్శనాలు మొదలయ్యాయి. భక్తుల రద్దీతో దర్శన సమయం 18 గంటలు పొడిగించారు. రెండు రోజుల క్రితమే  శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. మకరవిళక్కు పూజల కోసం శుక్రవారం సాయంత్రమే ఆలయ ద్వారాలను తెరిచారు. దీంతో అయ్యప్ప భక్తులు శబరిగిరులకు భారీగా పోటెత్తారు. 

(5 / 9)

 BSNL గరిష్టంగా 30 నిమిషాల పాటు శబరిమల వద్ద భక్తులకు ఉచిత Wi-Fi అందిస్తుంది యాత్రికులు తమ పరికరాలలో Wi-Fi హాట్‌స్పాట్‌ని ఎంచుకోవడం ద్వారా BSNL Wi-Fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయవచ్చు. శబరిమల వద్ద ఉన్న భక్తులు ఇప్పుడు నిలక్కల్ , పంబ మరియు సన్నిధానంతో సహా కీలక ప్రదేశాలలో 30 నిమిషాల వరకు ఉచిత Wi-Fi ని యాక్సెస్ చేయవచ్చు. దీన్ని యాక్సెస్ చేయడానికి , వినియోగదారులు తప్పనిసరిగా BSNL పోర్టల్ [//portal.bsnl.in/ftth/wifiroaming](//portal.bsnl.in/ftth/wifiroaming) లేదా BSNL Wi-Fi రోమింగ్ పాయింట్‌లో నమోదు చేసుకోవాలి. మొబైల్ కవరేజీని పెంచేందుకు తీర్థయాత్ర మార్గంలో 21 మొబైల్ టవర్లు ఏర్పాటు చేయబడ్డాయి. సర్వీస్ ఎంక్వైరీల కోసం యాత్రికులు మొబైల్ నంబర్ 9400901010ను సంప్రదించవచ్చని , 18004444లో చాట్ బాక్స్‌ను ఉపయోగించవచ్చు.

(6 / 9)

BSNL ఇంటర్నెట్‌ యాక్సెస్ చేయడానికి , వినియోగదారులు తప్పనిసరిగా BSNL పోర్టల్ [//portal.bsnl.in/ftth/wifiroaming](//portal.bsnl.in/ftth/wifiroaming) లేదా BSNL Wi-Fi రోమింగ్ పాయింట్‌లో నమోదు చేసుకోవాలి. మొబైల్ కవరేజీని పెంచేందుకు తీర్థయాత్ర మార్గంలో 21 మొబైల్ టవర్లు ఏర్పాటు చేయబడ్డాయి. సర్వీస్ ఎంక్వైరీల కోసం యాత్రికులు మొబైల్ నంబర్ 9400901010ను సంప్రదించవచ్చని , 18004444లో చాట్ బాక్స్‌ను ఉపయోగించవచ్చు.

(7 / 9)

అయ్యప్ప దర్శనాలకు వచ్చే భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆధార్‌ కార్డుతో టైమ్‌ స్లాట్ పొందాల్సి ఉంటుందని దేవస్థానం బోర్డు ప్రకటించింది. 

(8 / 9)

శబరిమలలో ఈ ఏడాది నుంచి దర్శనాలకు వచ్చే భక్తులు ముందుగా రిజిస్టర్‌ చేసుకుని టైమ్‌ స్లాట్ పొందాల్సి ఉంటుంది.  భక్తుల రద్దీని నియంత్రించడానికి ఆన్‌లైన్‌లో రోజుకు 70వేల మందికి దర్శనానికి అనుమతిస్తారు. దర్శనానికి వచ్చేవారు తప్పనిసరిగా ఆధార్‌, పాస్‌పోర్టులను కలిగి ఉండాలి. 

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు