(1 / 5)
తమిళం బ్లాక్‌బస్టర్ మూవీ కుడుంబస్థాన్‌లో హీరోయిన్‌గా నటించిన శాన్వీ మేఘన అచ్చ తెలుగు అమ్మాయే. ఈ మూవీతోనే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శాన్వీ మేఘన తొలి అడుగులోనే బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకున్నది. తెలుగులో పుష్పక విమానంతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది.
(2 / 5)
తెలుగు అమ్మాయి అయిన శ్రీదివ్య తమిళ సినిమాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. కార్తి సత్యం సుందరం మూవీలో హీరోయిన్‌గా కనిపించింది. తమిళంలో కాకిసట్టై, ఎట్టి, కాష్మోరాతో పలు పలు సూపర్‌హిట్ సినిమాలు చేసింది.
(3 / 5)
కయల్ ఆనంది కెరీర్ తెలుగు సినిమాలతోనే మొదలైంది. ఈరోజుల్లో, బస్‌స్టాప్‌తో పాటు మరికొన్ని టాలీవుడ్ మూవీస్‌లో కనిపించింది. ఆపై కోలీవుడ్ బాట పట్టిన ఈ బ్యూటీ తమిళంలో బిజీయోస్ట్ హీరోయిన్‌గా కొనసాగుతోంది.
(4 / 5)
బిగ్‌బాస్ తెలుగు విన్నర్ బిందు మాధవి తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. బిగ్‌బాస్ తర్వాతే తెలుగులో ఆమెకు అవకాశాలు పెరిగాయి.
ఇతర గ్యాలరీలు