(2 / 5)
చిలసౌ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రుహానీ శర్మ. తొలి మూవీతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది
(3 / 5)
చిలసౌ తర్వాత హిట్, డర్టీ హరి, శ్రీరంగ నీతులు, ఆపరేషన్ వాలెంటైన్‌తో తెలుగులో పలు సినిమాలు చేసింది.
(4 / 5)
ఆగ్రా మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కేన్స్‌తో పాటు పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ మూవీ స్క్రీనింగ్ అయ్యింది.
ఇతర గ్యాలరీలు