Virat Kohli Sister In Law: బోల్డ్ షోతో సెగలు రేపుతోన్న విరాట్ కోహ్లీ మరదలు.. తెలుగు హీరోయినే!
- Virat Kohli Sister In Law Ruhani Sharma In Hot Pics: టీమిండియా స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరదలు రుహాని శర్మ బోల్డ్ షోతో సెగలు రేపుతోంది. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అయిన రుహాని శర్మ వైట్ కలర్ లాంగ్ స్లీవ్‌లెస్ గౌనులో హాట్ షోతో రచ్చ చేసింది. రుహాని శర్మ లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
- Virat Kohli Sister In Law Ruhani Sharma In Hot Pics: టీమిండియా స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరదలు రుహాని శర్మ బోల్డ్ షోతో సెగలు రేపుతోంది. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అయిన రుహాని శర్మ వైట్ కలర్ లాంగ్ స్లీవ్‌లెస్ గౌనులో హాట్ షోతో రచ్చ చేసింది. రుహాని శర్మ లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(1 / 7)
టీమిండియా స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరదలు తెలుగు హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. విరాట్ భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మకు రుహాని శర్మ వరుసకు చెల్లెలు అవుతుంది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రుహాని శర్మనే కన్ఫర్మ్ చేసింది.
(All Photos @Instagram/Ruhani Sharma)(2 / 7)
అలా విరాట్ కోహ్లీకి టాలీవుడ్ హీరోయిన్ రుహాని శర్మ మరదలు అవుతుంది. అయితే, తాజాగా రుహాని శర్మ బోల్డ్ షోతో సోషల్ మీడియాలో సెగలు రేపింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో బోల్డ్ పిక్స్ షేర్ చేసింది రుహాని.
(3 / 7)
వైట్ కలర్ స్లీవ్‌లెస్ లాంగ్ బాడీకాన్ డ్రెస్సులో తాజాగా హొయలు పోయింది బ్యూటిఫుల్ రుహాని శర్మ. ఈ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు, నెటిజన్స్‌తో పంచుకుంది.
(4 / 7)
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన లేటెస్ట్ హాట్ ఫొటోలకు క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది రుహానీ శర్మ. "నేను నిన్ను కనుగొనేంత వరకు" అంటూ ఎవరికోసమే కోట్ చేసి రాసింది రుహాని శర్మ. దాంతో ఈ పిక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
(5 / 7)
ఇక లేటెస్ట్ ఫొటోల్లో రుహాని శర్మ చెట్లల్లో కలియతిరుగుతూ హొయలు పోయింది. ఇందులో ఆమె తన క్లీవేజ్ అందాలను ఎక్స్‌పోజ్ చేస్తూ ఫొటోలకు పోజులు ఇచ్చింది. అలాగే, బ్యాక్ సైడ్ నుంచి ఉన్న పిక్స్ షేర్ చేసింది రుహాని శర్మ.
(6 / 7)
ఇలా బోల్డ్ షోతో సెగలు రేపుతోంది రుహాని శర్మ. ఇదిలా ఉంటే, తెలుగులో పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది రుహాని శర్మ. 2023లో ఆగ్ర అనే బోల్డ్ సినిమాతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది రుహాని శర్మ. ఇందులోని శృంగార సీన్స్, లిప్ కిస్‌లు నెట్టింట్లో హల్‌చల్ చేశాయి.
ఇతర గ్యాలరీలు