(1 / 5)
టాలీవుడ్ నటి రుహానీ శర్మ మరోసారి బోల్ ఫొటోషూట్ తో రెచ్చిపోయింది. న్యూడ్‌గా ఆమె కెమెరాకు పోజులివ్వడం విశేషం.
(2 / 5)
ఎలాంటి క్యాప్షన్ లేకుండా శుక్రవారం (జూన్ 20) ఆమె ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
(3 / 5)
ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ రుహానీ అందానికి ఫిదా అవుతున్నారు. ఫైర్ ఎమోజీలను కామెంట్స్ సెక్షన్ లో పోస్ట్ చేస్తున్నారు.
(4 / 5)
ఓ గోనె సంచిని అడ్డుపెట్టుకొని ఆమె చేసిన ఈ ఫొటోషూట్ చూసి కొందరు అభిమానులు కూడా కామెంట్స్ చేశారు. ఇది కొత్త ట్రెండా అంటూ ప్రశ్నించారు.
(5 / 5)
రుహానీ గతేడాది లవ్ మీ అనే తెలుగు సినిమాలో నటించింది. ఇప్పుడు తమిళంలో మాస్క్ అనే సినిమా చేస్తోంది.
ఇతర గ్యాలరీలు