తెలుగు న్యూస్ / ఫోటో /
Team India T20 World Cup: అమెరికా బయలుదేరిన భారత ఆటగాళ్లు: ఫొటోలు
- Team India T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఆటగాళ్లు అమెరికా బయలుదేరారు. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సహా మరికొందరు ఆటగాళ్లు పయనమయ్యారు.
- Team India T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఆటగాళ్లు అమెరికా బయలుదేరారు. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ సహా మరికొందరు ఆటగాళ్లు పయనమయ్యారు.
(1 / 5)
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ కోసం భారత ఆటగాళ్లు అమెరికాకు బయలుదేరారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో నేడు (మే 25) విమానం ఎక్కారు.
(PTI)(2 / 5)
భారత కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 నంబర్ వన్ ర్యాంక్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శివం దూబే, అర్షదీప్ సింగ్ సహా మరికొందరు భారత ప్లేయర్లు నేడు అమెరికాకు బయలుదేరి వెళ్లారు.
(3 / 5)
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‍తో పాటు కోచింగ్ సిబ్బంది కూడా టీమ్ వెంట వెళ్లారు.
(4 / 5)
ఐపీఎల్ క్వాలిఫయర్-2 ఆడిన రాజస్థాన్ ప్లేయర్లు సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఐపీఎల్ ఫైనల్ ఆడాల్సిన కోల్‍కతా బ్యాటర్ రింకూ సింగ్ (రిజర్వ్) ఇప్పుడు టీమిండియాతో అమెరికా వెళ్లలేదు. వారు త్వరలో పయనం కానున్నారు.
(AFP)ఇతర గ్యాలరీలు