Rithika Singh: హారర్ మూవీతో టాలీవుడ్‌లోకి రితికా సింగ్ రీఎంట్రీ - వళరి ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే!
Rithika Singh:గురు ఫేమ్ రితికా సింగ్ హారర్ వళరి అనే హారర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. థియేటర్లలో కాకుండా నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
(1 / 6)
వళరి మూవీ ట్రైలర్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ ఇటీవల రిలీజ్ చేశారు. ఓ పురాతన భవంతి బ్యాక్‌డ్రాప్‌లో హారర్ అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
(2 / 6)
వళరి సినిమాలో శ్రీరామ్ హీరోగా నటిస్తోన్నాడు. మృతికా సంతోషిని దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ మార్చి 6 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.
(3 / 6)
వళరిలో తన క్యారెక్టర్ మల్టీ లేయర్స్‌తో ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందని రితికా సింగ్ చెప్పింది. తాను ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్‌లో ఇదే బెస్ట్ అని తెలిపింది.
(5 / 6)
వెంకటేష్ హీరోగా నటించిన గురుతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది రితికా సింగ్.ఆ తర్వాత నీవెవరో అనే సినిమా చేసింది.
ఇతర గ్యాలరీలు