(1 / 5)
సాక్షి పంత్ యూకేలో ఎంబీఏతో పాటు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేసింది. ప్రస్తుతం యూకేలోని నేషనల్ ఫార్మసీ కౌన్సిల్‌లో జాబ్ చేస్తోంది.
(2 / 5)
సోషల్ మీడియాలో సాక్షి పంత్‌కు ఫాలోయింగ్ ఎక్కువే. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ను రెండు లక్షలకుపైగా ఫ్యాన్స్ ఫాలో అవుతోన్నారు.
(3 / 5)
తరచుగా ట్రెండీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది సాక్షి పంత్.
(4 / 5)
అంకిత్ చౌదరితో తొమ్మిదేళ్లుగా ప్రేమలో ఉంది సాక్షి పంత్. పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లిపీటలెక్కబోతున్నారు.
ఇతర గ్యాలరీలు