TS Loksabha Poliing Pics: తెలంగాణలో ఓటేసిన రేవంత్‌, కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌, అసదుద్దీన్-revanth kcr ktr harish asaduddin voted in telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ts Loksabha Poliing Pics: తెలంగాణలో ఓటేసిన రేవంత్‌, కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌, అసదుద్దీన్

TS Loksabha Poliing Pics: తెలంగాణలో ఓటేసిన రేవంత్‌, కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌, అసదుద్దీన్

May 13, 2024, 01:35 PM IST Sarath chandra.B
May 13, 2024, 01:35 PM , IST

  • TS Loksabha Poliing Pics: తెలంగాణ లోక్‌ సభ ఎన్నికల పోలింగ్‌లో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి కొడంగల్‌లో  ఓటేశారు.  బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చింతమడకలో ఓటు వేశారు. 

భార్య కుమారుడితో కలిసి ఓటు వేసిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

(1 / 8)

భార్య కుమారుడితో కలిసి ఓటు వేసిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

చింతమడకలో ఓటు హక్కును  వినియోగించుకున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్

(2 / 8)

చింతమడకలో ఓటు హక్కును  వినియోగించుకున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్

హైదరాబాద్‌లో ఓటు వేసిన నందమూరి కళ్యాణ్‌రామ్‌

(3 / 8)

హైదరాబాద్‌లో ఓటు వేసిన నందమూరి కళ్యాణ్‌రామ్‌

కొడంగల్‌లో భార్య, కుమార్తెతో కలిసి ఓటు వేసిన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి 

(4 / 8)

కొడంగల్‌లో భార్య, కుమార్తెతో కలిసి ఓటు వేసిన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి 

సిద్ధిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్‌ రావు

(5 / 8)

సిద్ధిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్‌ రావు

ఓటర్లకు అభివాదం  చేస్తున్న బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్

(6 / 8)

ఓటర్లకు అభివాదం  చేస్తున్న బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్

ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్  ఒవైసీ

(7 / 8)

ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్  ఒవైసీ

చింతమడకలో మహిళా ఓటర్లను పలకరిస్తున్న కేసీఆర్ సతీమణి

(8 / 8)

చింతమడకలో మహిళా ఓటర్లను పలకరిస్తున్న కేసీఆర్ సతీమణి

WhatsApp channel

ఇతర గ్యాలరీలు