తెలుగు న్యూస్ / ఫోటో /
Republic Day 2025: రిపబ్లిక్ డే రోజున దేశభక్తి రంగుల్లో మెరిసిపోవాలనకుంటున్నారా? చీర నుండి ఐషాడో వరకు..!
Republic Day 2025: ఈ గణతంత్ర దినోత్సవం నాడు దేశభక్తి రంగులలో మీరు కూడా మెరిసిపోవాలనుకుంటున్నారా? అయితే ఈ త్రివర్ణ అలంకరణ చిట్కాలు మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి. చీర నుండి ఐషాడో, నెయిల్ పాలిష్ త్రివర్ణ రంగుల్లో ఎలా కనిపించచ్చు ఇక్కడ తెలుసుకోవచ్చు.
(1 / 6)
గణతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఒక్కరూ దేశభక్తి కనిపించే విధంగా మూస్తాబవాలని అనుకుంటారు. ఈ ఏడాది మీరు త్రివర్ణ రంగుల్లో తయారయి అందంగా కనిపించాలనుకుంటే ఇక్కడ కొన్ని ఐడియాలు ఉన్నాయి. నచ్చితే ట్రై చేయండి.
(2 / 6)
వ్యక్తిని చూడంగానే కనిపించేవి కళ్లే. కనుక ఈ గణతంత్ర దినోత్సవం రోజున మీరు కళ్ళకు త్రివర్ణ రంగులను అద్దుకుని దేశభక్తితో కనిపించచ్చు.
(5 / 6)
గణతంత్ర దినోత్సవం రోజున మీరు ప్రత్యేకంగా దేశభక్తితో కనిపించాలంటే ముఖంపై ఇలా త్రివర్ణాలతో జెండా గుర్తును అద్దుకోండి.
ఇతర గ్యాలరీలు