Renault R5 TURBO 3E Concept : పర్ఫెక్ట్ EV డ్రిఫ్టర్ R5 TURBO 3E Concept
- Renault R5 TURBO 3E కాన్సెప్ట్.. ఇది రెనాల్ట్ 5 టర్బో, టర్బో 2 లకు రెండు సీట్లతో వస్తుంది. ఇతర కాన్సెప్ట్ కార్ల మాదిరిగా కాకుండా.. ఇది డ్రిఫ్టింగ్ కోసం రూపొందించారు. గరిష్టంగా 200 kmph వేగంతో వెళ్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

(3 / 6)
Renault R5 TURBO 3E కాన్సెప్ట్.. వెనుక ఇరుసుపై రెండు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చి ఉన్నాయి. ఇవి గరిష్టంగా 380 హెచ్‌పి పవర్, 700 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.
ఇతర గ్యాలరీలు