తెలుగు న్యూస్ / ఫోటో /
అయోధ్య రామ మందిరంలో రాంలల్లా ఉత్సవ విగ్రహం ఊరేగింపు క్షణాలు
బుధవారం (జనవరి 17) అయోధ్యలోని రామ మందిరంలోకి కృష్ణ శిలా బాలరామ ప్రవేశం జరిగిన రోజే భక్తులు రామ్ లల్లా ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఊరేగించారు.
(1 / 6)
అయోధ్యలోని రామాలయంలో రామ్ లల్లా ప్రతిష్ఠాపనకు సంబంధించిన ఆచారాలు ప్రారంభమయ్యాయి. బాలరాముడి విగ్రహం నిన్న (జనవరి 17) రామాలయానికి చేరుకుంది. ఈ తరుణంలో 10 కిలోల వెండి రామ్ లల్లా ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఊరేగించారు.
(PTI)(3 / 6)
అయోధ్యలోని రామాలయంలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముందు ఆలయం చుట్టూ ఉత్సవ మూర్తిని పల్లకిలో ఊరేగిస్తున్న దృశ్యం
(PTI)(4 / 6)
ఇదిలావుండగా, ప్రయాగ్ రాజ్ లో శ్రీ రామ్ చరణ్ పాదుకల ఊరేగింపు కొనసాగుతోంది. చిత్రకూట్ చేరుకుంది. ఈ పాదుకలు రేపు (జనవరి 19) రామ జన్మభూమికి చేరుకోనున్నాయి.
(Anand Prashad/ ANI)(5 / 6)
ప్రయాగ్ రాజ్ లోని చిత్రకూట్ లో శ్రీ రామ్ చరణ్ పాదుకలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.
(Anand Prashad)ఇతర గ్యాలరీలు