(1 / 5)
అందాల ఆరబోతకు సై అంటోంది రెజీనా కాసాండ్రా. ఇలా హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేస్తోంది. అందాల విందుతో అదరగొడుతోంది.
(instagram-regenacassandrra)(2 / 5)
రెజీనా కాసాండ్రా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. ఈ హాట్ పిక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఏం అందం? అంటూ తెగ పొగిడేస్తున్నారు.
(instagram-regenacassandrra)(3 / 5)
ఇది ఉనికిలో లేని ఫెరోమాన్స్ కోసం, యూ హూమన్ ! లూస్ కంట్రోల్.. అని ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది ఈ భామ. కంట్రోల్ తప్పండి అంటూ రెచ్చగొడుతోంది రెజీనా.
(instagram-regenacassandrra)(4 / 5)
34 ఏళ్ల చెన్నై బ్యూటీ రెజీనా కాసాండ్రాకు ప్రస్తుతం తెలుగులో ఛాన్స్ లు లేవు. తమిళం, హిందీలో సినిమాలు చేస్తోంది ఈ హాట్ బ్యూటీ.
(instagram-regenacassandrra)(5 / 5)
ప్రస్తుతం తమిళంలో రెండు, హిందీలో ఓ సినిమా చేస్తోంది రెజీనా కాసాండ్రా. తెలుగులో చివరిగా 2024లో వచ్చిన ఉత్సవం సినిమాలో కనిపించింది.
(instagram-regenacassandrra)ఇతర గ్యాలరీలు