మంచి ఇయర్​బడ్స్​ కొనాలా? రెడ్​మీ బడ్స్​ 5 ఇదిగో..-redmi buds 5 check out cool features and price ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  మంచి ఇయర్​బడ్స్​ కొనాలా? రెడ్​మీ బడ్స్​ 5 ఇదిగో..

మంచి ఇయర్​బడ్స్​ కొనాలా? రెడ్​మీ బడ్స్​ 5 ఇదిగో..

Feb 17, 2024, 01:35 PM IST Sharath Chitturi
Feb 17, 2024, 01:35 PM , IST

  • మంచి ఇయర్​బడ్స్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే.. ఇటీవలే లాంచ్​ అయిన రెడ్​మీ బడ్స్​ 5 గురించి మీరు తెలుసుకోవాల్సిందే!

రెడ్​మీ బడ్స్​ 5లో 46 డెసిబుల్స్​ వరకు యాక్టివ్​ నాయిస్​ కాన్సిలేషన్​ ఫీచర్​ ఉంది. దీని బ్యాటరీ లైఫ్​ 38 గంటలుగా ఉంది. గ్యాడ్జెట్​ని 5 నిమిషాలు ఛార్జ్​ చేస్త.. 2 గంటల పాటు వాడుకోవచ్చని సంస్థ చెబుతోంది. 10 నిమిషాలు ఛార్జ్​ చేస్తే.. 4 గంటలు వాడుకోవచ్చని అంటోంది.

(1 / 4)

డ్యూయెల్​ డివైజ్​ పైరింగ్​, టచ్​ కంట్రోల్స్​ వంటివి ఈ రెడ్​మీ బడ్స్​ 5లో ఉన్నాయి.  ఇందులో మూడు మోడ్స్​ ఉంటాయి.

(2 / 4)

రెడ్​మీ బడ్స్​ 5 ఫ్రీకెన్సీ రెస్పాన్స్​ రేట్​ 20హెచ్​జెడ్​- 20 హెచ్​జెడ్​. ఇందులో 12.4ఎంఎం డైనమిక్​ డ్రైవర్స్​ ఉంటాయి. హైబ్రీడ్​ ఏఎన్​సీ ఫీచర్​ కూడా ఇందులో ఉంది. ఫలితంగా బ్యాక్​గ్రౌండ్​ నాయిస్​ని 99.5శాతం తగ్గించేస్తుంది. ఇందులో ఏఐతో పని చేసే డ్యూయెల్​ మైక్రోఫోన్స్​ ఉండటం హైలైట్​.

(3 / 4)

రెడ్​మీ బడ్స్​ 5 ధర రూ. 2,999గా ఉంది. ఫిబ్రవరి 20న.. ఎఐ.కామ్​, ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​, ఎంఐ హోమ్స్​తో పాటు షావోమీ రీటైల్​ స్టోర్స్​లో సేల్స్​ మొదలవుతాయి.

(4 / 4)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు