(1 / 5)
ఈ రెడ్మీ ఏ5 స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇందులో 6.88 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో ఇది వస్తోంది.
(2 / 5)
వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఐపీ52తో వస్తోంది. ఈ ప్రైజ్ పాయింట్లో ఇది చాలా అరుదునే చెప్పుకోవాలి.
(3 / 5)
రెడ్మీ ఏ5లో యూనిఎస్ఓసీ టీ7250 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 3జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. 2టీబీ వరకు ఎస్డీ కార్డుతో స్టోరేజ్‌ని ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు.
(4 / 5)
రెడ్మీ ఏ5లో 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 15వాట్ ఫాస్ట్ ఛార్జర్‌తో ఇది వస్తుంది. బడ్జెట్ రేంజ్లో ఇది వస్తుండటం పెద్ద విషయమే! ఇక ఆండ్రాయిడ్ 15పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
(Representative image)(5 / 5)
ఈ రెడ్మీ ఏ5లో 32ఎంపీతో కూడిన డ్యుయెల్ రేర్ కెమెరా, 8ఎంపీ ఫ్రెంట్ కెమెరా వంటివి ఉన్నాయి. అమెజాన్‌లో రెడ్మీ ఏ5 3జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ వేరియంట్ (జైసల్మార్ గోల్డ్ కలర్) ధర రూ. 6,498గా ఉంది.
(Representative image)ఇతర గ్యాలరీలు