(1 / 5)
మలయాళం క్రైమ్ డ్రామా మూవీ తొండిముతలుమ్ దృక్సాక్షియుమ్ దొంగాట పేరుతో తెలుగులో యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఫహాద్ ఫాజిల్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మూడు నేషనల్ అవార్డులను గెలుచుకుంది.
(2 / 5)
ఫహాద్ ఫాజిల్, అనుశ్రీ జంటగా నటించిన మలయాళం రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ డైమండ్ నక్లెస్ సేమ్ టైటిల్‌తో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో నేరుగా యూట్యూబ్‌లో ఈ మూవీ రిలీజైంది.
(3 / 5)
మోహన్‌లాల్, ఫహాద్ ఫాజిల్, ఆసిఫ్ అలీ హీరోలుగా నటించిన రెడ్‌వైన్ మూవీని తెలుగులో యూట్యూబ్‌లో చూడొచ్చు. తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో మూడు మిలియన్ల వరకు వ్యూస్‌ను దక్కించుకున్నది.
(4 / 5)
ఫహాద్ ఫాజిట్ ట్రాన్స్ మూవీ అదే పేరుతో తెలుగులో యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించింది
ఇతర గ్యాలరీలు