Body Pains After Waking Up । నిద్ర లేచిన తర్వాత ఒళ్లు నొప్పులా.. పరిష్కారం ఇలా!-reasons and remedies for body pains after waking up ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Reasons And Remedies For Body Pains After Waking Up

Body Pains After Waking Up । నిద్ర లేచిన తర్వాత ఒళ్లు నొప్పులా.. పరిష్కారం ఇలా!

Jan 17, 2023, 02:26 PM IST HT Telugu Desk
Jan 17, 2023, 02:26 PM , IST

  • Body Pains After Waking Up: చాలా మందికి నిద్ర లేచిన తర్వాత శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి వస్తుంది. ఈ రకమైన ఒళ్లు నొప్పుల సమస్యను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకోండి.

కొన్నిసార్లు నిద్ర నుండి లేచిన తర్వాత మెడనొప్పి, నడుము నొప్పు, భుజాలలో నొప్పులను మీలో చాలా మంది అనుభవించే ఉంటారు.  వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య పెరుగుతుంది. దీనిని నివారించే మార్గాలు చూద్దాం. 

(1 / 6)

 నిద్రలేచిన తర్వాత ఒళ్లు నొప్పులు ఉంటే అది ఫైబ్రోమైయాల్జియా వ్యాధి కావచ్చు. అయితే భయపడకండి, ఇదేమి భయంకరమైన వ్యాధి కాదు. చాలా సాధారణమైనది,  సులభంగా వదిలించుకోవచ్చు

(2 / 6)

రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ : క్రమం తప్పని వ్యాయామం వల్ల చాలా సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. ఈ ఒళ్లు నొప్పుల నుంచి కూడా బయటపడవచ్చు. కండరాలు ఆరోగ్యవంతంగా ఉంటే, ఈ సమస్య వచ్చే అవకాశం తక్కువ.

(3 / 6)

 వేళకు నిద్రపోవాలి: చాలా మంది పడుకునే మొబైల్ చూస్తారు లేదా సినిమాలు చూస్తారు. అయితే, నిద్రపోయే ముందు ఉత్తేజపరిచే ఎలాంటి యాక్టివిటీ ఉండకూడదు. ఇది నిద్రపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. మీరు సరిగ్గా నిద్రపోకపోతే, అలసటగా ఉండి ఒళ్లు నొప్పులు కలుగుతాయి. 

(4 / 6)

మానసిక ఒత్తిడి : రోజువారీ పని ఒత్తిడి మనస్సు, శరీరంపై అనేక ప్రభావాలు చూపిస్తుంది. నిద్రపోయే ముందు ప్రాణాయామం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుంటే, ఉదయం లేచిన తర్వాత ఉల్లాసంగా ఉంటుంది. 

(5 / 6)

నొప్పి నివారిణిలు తీసుకోవద్దు : నిద్రలేచిన తర్వాత కలిగే ఒళ్లు నొప్పులకు ఎలాంటి నొప్పి నివారిణిలు అసవరం లేదు. మళ్లీ నిద్ర ద్వారానే అవి వాటంతటవే తగ్గిపోతాయి. మీకు తీవ్రమైన నొప్పి ఉంటే వైద్యులను సంప్రదించండి. 

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు