realme sale: 5వ వార్షికోత్సవం సందర్భంగా స్మార్ట్ ఫోన్స్ పై ‘రియల్ మి’ ఆఫర్స్..-realme sale check deals on realme 11 pro plus realme c55 realme 11 pro and more ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Realme Sale: Check Deals On Realme 11 Pro Plus, Realme C55, Realme 11 Pro And More

realme sale: 5వ వార్షికోత్సవం సందర్భంగా స్మార్ట్ ఫోన్స్ పై ‘రియల్ మి’ ఆఫర్స్..

Aug 29, 2023, 04:26 PM IST HT Telugu Desk
Aug 29, 2023, 04:26 PM , IST

realme sale: 5వ వార్షికోత్సవం సందర్భంగా స్మార్ట్ ఫోన్స్ పై ‘రియల్ మి’ పలు ఆకర్షణీయమైన ఆఫర్స్ ను ప్రకటించింది. రియల్ మి 11 ప్రొ ప్లస్, రియల్ మి సీ 55, రియల్ మి 11 ప్రొ.. తదితర వివిధ మోడల్స్ పై ఈ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 

రియల్ మి 11 ప్రొ ప్లస్, రియల్ మి సీ 55, రియల్ మి 11 ప్రొ లపై సంస్థ ఈ ఆఫర్లను ప్రకటించింది. ఆ ఆఫర్స్ ఫ్లిప్ కార్ట్,  realme.com లలో ఆగస్ట్ 31 వరకు అందుబాటులో ఉంటాయి.

(1 / 6)

రియల్ మి 11 ప్రొ ప్లస్, రియల్ మి సీ 55, రియల్ మి 11 ప్రొ లపై సంస్థ ఈ ఆఫర్లను ప్రకటించింది. ఆ ఆఫర్స్ ఫ్లిప్ కార్ట్,  realme.com లలో ఆగస్ట్ 31 వరకు అందుబాటులో ఉంటాయి.(HT Tech)

రియల్ మి 11 ప్రొ ప్లస్ 5జీ  (8GB+256GB) ఫోన్ పై అదనంగా రూ. 1500 బ్యాంక్ ఆఫర్, 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉన్నాయి, 

(2 / 6)

రియల్ మి 11 ప్రొ ప్లస్ 5జీ  (8GB+256GB) ఫోన్ పై అదనంగా రూ. 1500 బ్యాంక్ ఆఫర్, 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉన్నాయి, (HT Tech)

రియల్ మి 11 ప్రొ 5 జీ () పై కూడా రూ. 1500 బ్యాంక్ ఆఫర్, అలాగే 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. 

(3 / 6)

రియల్ మి 11 ప్రొ 5 జీ () పై కూడా రూ. 1500 బ్యాంక్ ఆఫర్, అలాగే 6 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. (realme)

రియల్ మి 11 ఎక్స్ 5 జీ (6GB+128GB). ఫోన్ పై రూ. 1000 డిస్కౌంట్ కూపన్, 3 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఆఫర్స్ ఉన్నాయి.

(4 / 6)

రియల్ మి 11 ఎక్స్ 5 జీ (6GB+128GB). ఫోన్ పై రూ. 1000 డిస్కౌంట్ కూపన్, 3 నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఆఫర్స్ ఉన్నాయి.(Realme)

అదనంగా రియల్ మి సీ 55 (8GB+128GB) పై రూ. 1000 డిస్కౌంట్ కూపన్, ఆరు నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు.

(5 / 6)

అదనంగా రియల్ మి సీ 55 (8GB+128GB) పై రూ. 1000 డిస్కౌంట్ కూపన్, ఆరు నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు.(Priya/HT Tech)

రియల్మి. కాం, ఫ్లిప్ కార్ట్ ల్లో ఈ ఆఫర్స్ ఆగస్ట్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

(6 / 6)

రియల్మి. కాం, ఫ్లిప్ కార్ట్ ల్లో ఈ ఆఫర్స్ ఆగస్ట్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.(Priya/HT Tech)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు