Faf Du Plessis : బీచ్‌లో భార్యను ముద్దులతో ముంచేస్తున్న ఫాఫ్ డు ప్లెసిస్
- Faf Du Plessis Imari Visser : RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ తన భార్య ఇమారీ విస్సర్, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నాడు. మెక్సికోలో సరదాగా తిరుగుతున్నాడు.
- Faf Du Plessis Imari Visser : RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ తన భార్య ఇమారీ విస్సర్, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నాడు. మెక్సికోలో సరదాగా తిరుగుతున్నాడు.
(1 / 8)
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో రిలాక్స్డ్ మూడ్‌లో ఉన్నాడు.(Faf Du Plessis/Instagram)
(2 / 8)
భార్య ఇమారీ విస్సర్, కుటుంబ సభ్యులు, స్నేహితులతో బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. మెక్సికోలో సరదాగా గడుపుతున్నాడు.(Faf Du Plessis/Instagram)
(3 / 8)
బీచ్, నీటి అడుగున, అటవీ సహా అనేక ప్రదేశాల్లో తిరుగుతున్నారు. అలాగే ఫాఫ్, ఇమారీ బీచ్‌లో ముద్దులు పెట్టుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.(Faf Du Plessis/Instagram)
(4 / 8)
ఫాఫ్ డు ప్లెసిస్ నీటిలో డై కొట్టి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇమారీతో సహా చాలా మంది కలిసి ఉన్నారు.
(5 / 8)
ఫాఫ్ డు ప్లెసిస్ సిక్స్ ప్యాక్ మహిళా అభిమానులకు ఆకట్టుకుండగా.., మరోవైపు ఇమారీ విస్సర్ బికినీలో వేడిని పెంచింది.(Faf Du Plessis/Instagram)
(6 / 8)
ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు ఫాఫ్. అందమైన ప్రదేశాలకు సంబంధించిన చిత్రాలను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.(Faf Du Plessis/Instagram)
(7 / 8)
ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు ఫాఫ్. అందమైన ప్రదేశాలకు సంబంధించిన చిత్రాలను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.(Faf Du Plessis/Instagram)
ఇతర గ్యాలరీలు