RCB at Siraj Home: సిరాజ్ కొత్త ఇల్లు ఎంత బాగుందో చూశారా?-rcb at siraj home as the hyderabadi cricketers new house is too good ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Rcb At Siraj Home As The Hyderabadi Cricketers New House Is Too Good

RCB at Siraj Home: సిరాజ్ కొత్త ఇల్లు ఎంత బాగుందో చూశారా?

May 16, 2023, 05:42 PM IST Hari Prasad S
May 16, 2023, 05:42 PM , IST

  • RCB at Siraj Home: సిరాజ్ కొత్త ఇల్లు ఎంత బాగుందో చూశారా? తాజాగా అతని ఇంటికి ఆర్సీబీ టీమ్ మేట్స్ రావడంతో సిరాజ్ ఇంటి లోపల ఎలా ఉందో చూసే అవకాశం అభిమానులకు దక్కింది.

RCB at Siraj Home: సిరాజ్ ఈ మధ్యే హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ లో ఇల్లు కట్టుకున్నాడు. ఈ లగ్జరీ ఇంటి లోపల ఆర్సీబీ టీమ్ మేట్స్ కూర్చున్న ఫొటో ఇది. ఆర్సీబీ ట్విటర్ ద్వారా ఈ ఫొటోలు షేర్ చేసింది.

(1 / 6)

RCB at Siraj Home: సిరాజ్ ఇంట్లోని సిటింగ్ రూమ్ లో ఇలా తన కెరీర్లో సాధించిన ట్రోఫీలు, మరుపురాని క్షణాలకు సంబంధించిన ఫొటోలను ప్రదర్శించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాడు.

(2 / 6)

RCB at Siraj Home: తమ ఇంటికి వచ్చిన ఆర్సీబీ, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లితో సిరాజ్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ఫొటోలకు పోజులిచ్చారు.

(3 / 6)

RCB at Siraj Home: ఒకప్పుడు మాసబ్ ట్యాంక్ దగ్గరలోని ఖాజానగర్ లో ఉన్న చిన్న ఇంట్లో నివసించిన సిరాజ్ కుటుంబం.. అతడు స్టార్ క్రికెటర్ అయిన తర్వాత ఇప్పుడీ లగ్జరీ హోమ్ లో ఉంటోంది. అతని తండ్రి ఆటో నడుపుతూ అతన్నీ స్థాయికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే అతడు టీమిండియాకు తొలి టెస్టు ఆడకముందే తండ్రి కన్నుమూశాడు.

(4 / 6)

RCB at Siraj Home: సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ కోసం నగరానికి వచ్చిన ఆర్సీబీ టీమ్ సభ్యులు సిరాజ్ ఇంటికి వెళ్లి హైదరాబాదీ బిర్యానీ రుచి చూశారు. గతంలో ఐపీఎల్లో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్సీబీ టీమ్ సిరాజ్ ఇంటికి వెళ్లింది.

(5 / 6)

RCB at Siraj Home: తన ఇంటికి వచ్చిన ప్లేయర్స్ అందరినీ బయటే నిలబడి సాదరంగా ఆహ్వానించాడు సిరాజ్

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు