Ravichandran Ashwin: మురళీధరన్ నుంచి అశ్విన్ వరకు.. టెస్టుల్లో అత్యధిక 5 వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే
- Ravichandran Ashwin: మురళీధరన్ నుంచి అశ్విన్ వరకు.. టెస్టుల్లో అత్యధిక 5 వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే. తాజాగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు అశ్విన్ మరోసారి 5 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.
- Ravichandran Ashwin: మురళీధరన్ నుంచి అశ్విన్ వరకు.. టెస్టుల్లో అత్యధిక 5 వికెట్లు తీసిన బౌలర్లు వీళ్లే. తాజాగా వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు అశ్విన్ మరోసారి 5 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.
(1 / 6)
Ravichandran Ashwin: టెస్టుల్లో అత్యధికసార్లు ఒక ఇన్నింగ్స్ లో 5 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. అతడు 67సార్లు ఈ ఘనత సాధించాడు.
(2 / 6)
Ravichandran Ashwin: మురళీ ధరన్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ దివంగత షేన్ వార్న్ ఉన్నాడు. అతడు 145 టెస్టుల్లో 37సార్లు ఒక ఇన్నింగ్స్ లో ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు.
(3 / 6)
Ravichandran Ashwin: న్యూజిలాండ్ మాజీ పేస్ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ టెస్టుల్లో 36సార్లు ఒక ఇన్నింగ్స్ లో ఐదు కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఈ లిస్టులో అతని స్థానం మూడు.
(4 / 6)
Ravichandran Ashwin: టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే టెస్టుల్లో 35సార్లు ఐదు, అంతకన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. ఈ లిస్టులో కుంబ్లే నాలుగో స్థానంలో ఉన్నాడు.
(5 / 6)
Ravichandran Ashwin: శ్రీలంక మాజీ స్పిన్నర రంగన హెరాత్ టెస్టుల్లో ఈ ఘనతను 34సార్లు అందుకున్నాడు. అతడు ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇతర గ్యాలరీలు