Ratham Muggulu: కనుమకు అందంగా ఇలా రథం ముగ్గు వేసేయండి, ఇంకా ఎన్నో మెలికల ముగ్గులు కూడా-ratham muggulu for kanuma know how to draw simple rangoli ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ratham Muggulu: కనుమకు అందంగా ఇలా రథం ముగ్గు వేసేయండి, ఇంకా ఎన్నో మెలికల ముగ్గులు కూడా

Ratham Muggulu: కనుమకు అందంగా ఇలా రథం ముగ్గు వేసేయండి, ఇంకా ఎన్నో మెలికల ముగ్గులు కూడా

Jan 13, 2025, 09:00 AM IST Haritha Chappa
Jan 13, 2025, 09:00 AM , IST

  • కనుమ రోజు రథం ముగ్గులు తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా వేస్తారు. అలా ఇంటి ముందు రథం ముగ్గు వేస్తేనే పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ మేము రథం ముగ్గుతో పాటూ కొన్ని మెలికలు ముగ్గులు కూడా ఇచ్చాము. ఈ ముగ్గులను  దాసం పుష్పకుమారి వేశారు. ఆమె యూట్యూబ్ ఛానల్  https://www.youtube.com/@pushpasrangoli8588.

మెలికల ముగ్గుల చరిత్ర ఈనాటిది. ఎన్ని ముగ్గులు వేసి ఇంటి ముందు ఇలాంటి తిప్పుడు ముగ్గు వేస్తే సంప్రదాయబద్ధంగా అనిపిస్తుంది.

(1 / 7)

మెలికల్లో ముగ్గులకు రంగులు వేయడం పెద్దగా కుదరదు అయినా కూడా ఇవి వాకిలికి నిండుదనాన్ని ఇస్తాయి.

(2 / 7)

చుక్కలతో వేసే మెలికల ముగ్గులే మొదట్లో వేసేవారని చెప్పుకుంటారు. అందుకే ఇప్పటికీ గ్రామాల్లో వీటికే మొదటి ప్రాధాన్యత.

(3 / 7)

మెలికల ముగ్గుల్లోనే రథం ముగ్గును వేయవచ్చు. ఇక్కడిచ్చిన రథం ముగ్గు ఇంటి ముందు వేసి చూడండి. 

(4 / 7)

చూసే కొద్దీ చూడాలనిపించేలా ఉండే చక్కటి ముగ్గు ఇది. వాకిట్లో ఈ ముగ్గును వేస్తే ఆ అందమే వేరు.

(5 / 7)

రథం ముగ్గు కోసం వెతుకుతున్నారా? సింపుల్ గా రధం ముగ్గు ఎలా వేయాలో ఇక్కడ ఇచ్చాము. ఇది ఫాలో అయిపోండి. 

(6 / 7)

పైన ఇచ్చిన ముగ్గులను వేసిన దాసం పుష్ప కుమారి. ఈమె యూట్యూబ్ ఛానెల్ https://www.youtube.com/@pushpasrangoli8588.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు