తెలుగు న్యూస్ / ఫోటో /
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి పుష్ప 2 చూసిన రష్మిక - ఫొటోలు వైరల్
Rashmika Mandanna: విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలంగా వార్తలు వినిపిస్తోన్నాయి. ఇటీవలే ఓ రెస్టారెంట్‌లో విజయ్, రష్మిక కలిసి భోజనం చేస్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
(1 / 5)
విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి గురువారం పుష్ప 2 మూవీని హైదరాబాద్‌లో చూసింది రష్మిక మందన్న. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
(2 / 5)
ఈ ఫొటోల్లో రష్మిక మందన్నతో పాటు విజయ్ దేవరకొండ తల్లి మాధవి, సోదరుడు ఆనంద్ దేవరకొండ ఉన్నారు. విజయ్ మాత్రం కనిపించలేదు.
(3 / 5)
పుష్ప 2 మూవీలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న అదరగొట్టింది. భర్త బాధను, సంఘర్షణను అర్థం చేసుకుంటూ అతడి లక్ష్యానికి అండగా నిలబడే భార్యగా పాత్రలో యాక్టింగ్‌తో మెప్పించింది.
ఇతర గ్యాలరీలు