Rashmika Mandanna: హీరోయిన్‌గా రష్మిక మందన్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Rashmika Mandannaఫ యానిమల్ మూవీతో బాలీవుడ్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నది రష్మిక మందన్న. యానిమల్ హిట్ తర్వాత రష్మిక బాలీవుడ్‌లో తన రెమ్యునరేషన్‌ను పెంచినట్లు సమాచారం.
(1 / 6)
కన్నడ మూవీ కిరిక్ పార్టీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. ఫస్ట్ మూవీ కోసం లక్షన్నర రెమ్యునరేషన్ మాత్రమే స్వీకరించినట్లు సమాచారం.
(2 / 6)
ఛలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఫస్ట్ తెలుగు మూవీ యాభై లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.
(3 / 6)
యానిమల్ సక్సెస్ తర్వాత రష్మిక మందన్నకు బాలీవుడ్‌లో డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఒక్కో బాలీవుడ్ మూవీ కోసం నాలుగున్నర కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.
(4 / 6)
పుష్ప 2 మూవీ కోసం 3 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో ఇప్పటివరకు ఆమె అందుకున్న హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇదేనని సమాచారం.
ఇతర గ్యాలరీలు