Rashmika Mandanna: ట్రెండీ లుక్ లో మెరిసిపోతున్న రష్మిక-rashmika mandanna looks stunning in denim dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Rashmika Mandanna Looks Stunning In Denim Dress

Rashmika Mandanna: ట్రెండీ లుక్ లో మెరిసిపోతున్న రష్మిక

Sep 25, 2022, 05:01 PM IST HT Telugu Desk
Sep 25, 2022, 05:01 PM , IST

Rashmika Mandanna: టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ర‌ష్మిక మంద‌న్న ల‌క్కీస్టార్ గా మారిపోయింది. తొలి సినిమా రిలీజ్ కాక‌ముందే హిందీలో వ‌రుస‌గా అవ‌కాశాల్ని అందుకుంటోంది. ర‌ష్మిక న‌టించిన హిందీ చిత్రం గుడ్ బై అక్టోబ‌ర్ 7న రిలీజ్ కానుంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ లో మొద‌టి అడుగు వేయ‌నున్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ తో ఫుల్ బిజీగా ఉంది.

కొత్త ఫొటోషూట్ లో మ‌ల్టీ క‌ల‌ర్ డెనిమ్ డ్రెస్ లో గ్లామ‌ర‌స్ గా క‌నిపించింది.

(1 / 5)

కొత్త ఫొటోషూట్ లో మ‌ల్టీ క‌ల‌ర్ డెనిమ్ డ్రెస్ లో గ్లామ‌ర‌స్ గా క‌నిపించింది.(instagram)

గుడ్ బై సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్ కూతురిగా ర‌ష్మిక మంద‌న్న కనిపించనుంది.

(2 / 5)

గుడ్ బై సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్ కూతురిగా ర‌ష్మిక మంద‌న్న కనిపించనుంది.(Rashmika Mandanna/instagram)

గుడ్ బై తో పాటు బాలీవుడ్ లో మిష‌న్ మ‌జ్ను, యానిమ‌ల్ సినిమాలు చేస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌.

(3 / 5)

గుడ్ బై తో పాటు బాలీవుడ్ లో మిష‌న్ మ‌జ్ను, యానిమ‌ల్ సినిమాలు చేస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌.(Rashmika Mandanna/instagram)

తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా పుష్ప‌-2 లో నటిస్తోంది రష్మిక. 

(4 / 5)

తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా పుష్ప‌-2 లో నటిస్తోంది రష్మిక. (Rashmika Mandanna/instagram)

ర‌ష్మిక మంద‌న్న 

(5 / 5)

ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna/instagram)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు