Rashmika Mandanna: జపాన్‌లో రష్మిక మందన్నా కిల్లర్ పోజులు.. బాల్కనీలో అలా చూస్తూ ఫొటోలు-rashmika mandanna latest photos in japan trip goes viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Rashmika Mandanna: జపాన్‌లో రష్మిక మందన్నా కిల్లర్ పోజులు.. బాల్కనీలో అలా చూస్తూ ఫొటోలు

Rashmika Mandanna: జపాన్‌లో రష్మిక మందన్నా కిల్లర్ పోజులు.. బాల్కనీలో అలా చూస్తూ ఫొటోలు

Mar 03, 2024, 03:13 PM IST Sanjiv Kumar
Mar 03, 2024, 03:13 PM , IST

Rashmika Mandanna Photos In Japan: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం జనాప్ ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. అక్క బాల్కనీలో నుంచి చూస్తూ కొంటె పోజులు ఇచ్చింది. అలాగే రష్మిక మందన్నా మరికొన్ని ఫొటోల్లో సూపర్ హాట్‌గా కనిపించి అట్రాక్ట్ చేసింది. దీంతో రష్మిక లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన నటన, అందంతో అభిమానుల హృదయాలను సంపాదించుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం జపాన్‌లో ఎంజాయ్ చేస్తోంది. రష్మిక చాలా స్టైలిష్ అండ్ వండర్ ఫుల్ లుక్‌లో కనిపించింది.  

(1 / 7)

సౌత్ నుంచి బాలీవుడ్ వరకు తన నటన, అందంతో అభిమానుల హృదయాలను సంపాదించుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం జపాన్‌లో ఎంజాయ్ చేస్తోంది. రష్మిక చాలా స్టైలిష్ అండ్ వండర్ ఫుల్ లుక్‌లో కనిపించింది.  (అన్ని ఫొటోలు @Instagram)

ఈ ఫొటోల్లో రష్మిక మందన్న బాల్కనీలో నిలబడి తన కిల్లర్ లుక్‌లతో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. 

(2 / 7)

ఈ ఫొటోల్లో రష్మిక మందన్న బాల్కనీలో నిలబడి తన కిల్లర్ లుక్‌లతో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. 

రష్మిక మందన్న లేటెస్ట్ జపాన్ ఫొటొలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ఇందులో ఆమె గ్లామరస్ లుక్స్ తో నెటిజన్లను ఆకర్షిస్తోంది.  

(3 / 7)

రష్మిక మందన్న లేటెస్ట్ జపాన్ ఫొటొలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ఇందులో ఆమె గ్లామరస్ లుక్స్ తో నెటిజన్లను ఆకర్షిస్తోంది.  

ఈ ఫొటొల్లో రష్మిక మందన్న చాలా స్టైలిష్ ఆఫ్-షోల్డర్ డీప్ నెక్ గౌన్‌ను వేసుకుంది. దీంతో ఇంటర్నెట్ షేక్ అవుతోంది.  

(4 / 7)

ఈ ఫొటొల్లో రష్మిక మందన్న చాలా స్టైలిష్ ఆఫ్-షోల్డర్ డీప్ నెక్ గౌన్‌ను వేసుకుంది. దీంతో ఇంటర్నెట్ షేక్ అవుతోంది.  

రష్మిక మందన్న ఈ ఫొటోల్లో షార్ట్‌గా ఉండి ఓపెన్ హెయిర్ లుక్‌తోపాటు స్మోకీ మేకప్‌తో చాలా పోజులు ఇచ్చింది. దీంతో రష్మిక మరింత అందంగా కనిపిస్తోంది.  

(5 / 7)

రష్మిక మందన్న ఈ ఫొటోల్లో షార్ట్‌గా ఉండి ఓపెన్ హెయిర్ లుక్‌తోపాటు స్మోకీ మేకప్‌తో చాలా పోజులు ఇచ్చింది. దీంతో రష్మిక మరింత అందంగా కనిపిస్తోంది.  

రష్మిక మందన్న షేర్ చేసిన ఫొటోలపై ఆమెకున్న మిలియన్ల మంది అభిమానులు కామెంట్స్ చేశారు. రష్మిక చాలా అందంగా ఉంది, కిల్లర్, హాట్, అద్భుతంతోపాటు అందమైనది అంటూ పొగుడుతున్నారు.  

(6 / 7)

రష్మిక మందన్న షేర్ చేసిన ఫొటోలపై ఆమెకున్న మిలియన్ల మంది అభిమానులు కామెంట్స్ చేశారు. రష్మిక చాలా అందంగా ఉంది, కిల్లర్, హాట్, అద్భుతంతోపాటు అందమైనది అంటూ పొగుడుతున్నారు.  

ప్రస్తుతం రష్మిక మందన్నా పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది. అలాగే గర్ల్ ఫ్రెండ్ అనే మరో తెలుగు మూవీ చేస్తోంది. ఇవే కాకుండా కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో కూడా నేషనల్ క్రష్ నటిస్తోంది. 

(7 / 7)

ప్రస్తుతం రష్మిక మందన్నా పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది. అలాగే గర్ల్ ఫ్రెండ్ అనే మరో తెలుగు మూవీ చేస్తోంది. ఇవే కాకుండా కొన్ని బాలీవుడ్ చిత్రాల్లో కూడా నేషనల్ క్రష్ నటిస్తోంది. 

WhatsApp channel

ఇతర గ్యాలరీలు