తెలుగు న్యూస్ / ఫోటో /
Rashmika Mandanna: ఇటలీలో రష్మిక మందన్నా హొయలు.. బ్లాక్ డ్రెస్సులో అదిరెను పోజులు
Rashmika Mandanna At Milan Fashion Week 2024: ఇటలీలో జరుగుతున్న మిలన్ ఫ్యాషన్ వీక్ 2024లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హొయలు పోయింది. బ్లాక్ డ్రెస్సులో అదిరిపోయే పోజులు ఇస్తూ ఎంతో అందంగా కనిపించింది.
(1 / 5)
ఇటలీలో ఫిబ్రవరి 20న ప్రారంభమైన ఫ్యాషన్ వీక్ ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ ఫ్యాషన్ వీక్‌లో రష్మిక మందన్నా పాల్గొంది.(All Pics @Instagram)
(3 / 5)
రష్మిక మందన్నా బ్లాక్ డ్రెస్సులో ఎంతో అందంగా కనిపించింది. ఈ నలుపు రంగుకు సంబంధించిన కొన్ని ఫోటోలను రష్మిక తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పంచుకుంది.
(4 / 5)
పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న రష్మిక గర్ల్ ఫ్రెండ్, చావా, రెయిన్ బో వంటి సినిమాలు కూడా చేస్తోంది. దీంతో బిజియెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్నా.
ఇతర గ్యాలరీలు