Green Celebrities: గ్రీన్ లుక్‌లో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్లు.. రష్మిక నుంచి జాన్వీ వరకు.. ఎవరు అందంగా ఉన్నారు?-rashmika mandanna janhvi kapoor green saree look bollywood celebrities green looks going viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Green Celebrities: గ్రీన్ లుక్‌లో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్లు.. రష్మిక నుంచి జాన్వీ వరకు.. ఎవరు అందంగా ఉన్నారు?

Green Celebrities: గ్రీన్ లుక్‌లో మెరిసిపోతున్న స్టార్ హీరోయిన్లు.. రష్మిక నుంచి జాన్వీ వరకు.. ఎవరు అందంగా ఉన్నారు?

Aug 06, 2024, 11:03 AM IST Hari Prasad S
Aug 06, 2024, 11:03 AM , IST

Green Celebrities: రష్మిక మందన్నా నుంచి జాన్వీ కపూర్ వరకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పుడు గ్రీన్ డ్రెస్‌లు, చీరల్లో మెరిసిపోతున్నారు. నార్త్ లో జరుపుకునే హరియాలా తీజ్ పండుగ గురువారం (ఆగస్ట్ 8) జరగనుండటంతో గ్రీన్ లుక్స్ వైరల్ అవుతున్నాయి.

Green Celebrities: నార్త్‌ ఇండియాలో హరియాలీ తీజ్ పండుగను బాగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. వీటి కోసం గ్రీన్ డ్రెస్‌లు, చీరల్లో ఆడవాళ్లు మెరిసిపోతారు. అలాంటి వాళ్లు ఈ బాలీవుడ్ సెలబ్రిటీల గ్రీన్ లుక్స్ నుంచి స్ఫూర్తి పొందొచ్చు.

(1 / 7)

Green Celebrities: నార్త్‌ ఇండియాలో హరియాలీ తీజ్ పండుగను బాగా జరుపుకుంటారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. వీటి కోసం గ్రీన్ డ్రెస్‌లు, చీరల్లో ఆడవాళ్లు మెరిసిపోతారు. అలాంటి వాళ్లు ఈ బాలీవుడ్ సెలబ్రిటీల గ్రీన్ లుక్స్ నుంచి స్ఫూర్తి పొందొచ్చు.(Instagram)

Green Celebrities: బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ఇలా బనారస్ గ్రీన్ సూట్ లో మెరిసిపోయింది. ఇందులో ఆమె చాలా క్లాసీ లుక్ లో కనిపించింది.

(2 / 7)

Green Celebrities: బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ఇలా బనారస్ గ్రీన్ సూట్ లో మెరిసిపోయింది. ఇందులో ఆమె చాలా క్లాసీ లుక్ లో కనిపించింది.(Instagram)

Green Celebrities: అదితి రావ్ హైదరీ ఇలా గ్రీన్ కలర్ చీరలో హొయలు పోయింది. కచ్చా మ్యాంగో కలర్ చీరలో అదితి అందాలు అదరహో అనిపించేలా ఉన్నాయి.

(3 / 7)

Green Celebrities: అదితి రావ్ హైదరీ ఇలా గ్రీన్ కలర్ చీరలో హొయలు పోయింది. కచ్చా మ్యాంగో కలర్ చీరలో అదితి అందాలు అదరహో అనిపించేలా ఉన్నాయి.(Instagram)

Green Celebrities: సోమవారమే (ఆగస్ట్ 5) తన 50వ పుట్టిన రోజు జరుపుకున్న సీనియర్ కాజోల్ ఇలా వీ నెక్ గ్రీన్ కుర్తాలో మెరిసింది.

(4 / 7)

Green Celebrities: సోమవారమే (ఆగస్ట్ 5) తన 50వ పుట్టిన రోజు జరుపుకున్న సీనియర్ కాజోల్ ఇలా వీ నెక్ గ్రీన్ కుర్తాలో మెరిసింది.(Instagram/@kajol)

Green Celebrities: నేషనల్ క్రష్ రష్మికా మందన్నా గ్రీన్ శారీ లుక్ అందరి కంటే హైలైట్ అనడంలో సందేహం లేదు. గోల్డెన్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో ఉన్న ఈ చీరలో రష్మిక చాలా అందంగా కనిపించింది.

(5 / 7)

Green Celebrities: నేషనల్ క్రష్ రష్మికా మందన్నా గ్రీన్ శారీ లుక్ అందరి కంటే హైలైట్ అనడంలో సందేహం లేదు. గోల్డెన్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో ఉన్న ఈ చీరలో రష్మిక చాలా అందంగా కనిపించింది.(Instagram/@rashmika_mandanna)

Green Celebrities: గ్రీన్ స్కర్ట్, టాప్ లో సాంప్రదాయానికి ఆధునికతను జోడించి బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కనిపించింది.

(6 / 7)

Green Celebrities: గ్రీన్ స్కర్ట్, టాప్ లో సాంప్రదాయానికి ఆధునికతను జోడించి బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కనిపించింది.(Instagram/@aslisona)

Green Celebrities: ఫ్యాషన్ కు సరికొత్త అర్థం చెప్పే జాన్వీ కపూర్ ఈ చిలుక పచ్చ చీరలో అదిరిపోయింది. 

(7 / 7)

Green Celebrities: ఫ్యాషన్ కు సరికొత్త అర్థం చెప్పే జాన్వీ కపూర్ ఈ చిలుక పచ్చ చీరలో అదిరిపోయింది. (Instagram/@stylebyami)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు