తెలుగు న్యూస్ / ఫోటో /
Rashmika Mandanna: ఇన్‌స్టాగ్రామ్‌లో హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్న సౌత్ హీరోయిన్ ఎవరంటే?
సినీ పరిశ్రమలో హీరోహీరోయిన్లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అంచనా వేయడానికి సోషల్ మీడియా ప్రామాణికంగా మారింది. అగ్ర నాయకానాయికలకు సోషల్ మీడియాలో కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు.
(1 / 6)
సౌత్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న హీరోయిన్‌గా రష్మిక మందన్న టాప్ ప్లేస్‌లో ఉంది.
(2 / 6)
రష్మిక మందన్నకు ఇన్‌స్టాగ్రామ్‌లో 44 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. 35 మిలియన్ల ఫాలోవర్స్‌తో సమంత సెకండ్ ప్లేస్‌లో ఉంది.
(3 / 6)
రష్మిక ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లలో కలిపి ఆరు సినిమాలు చేస్తోంది. మోస్ట్ బిజీయెస్ట్ యాక్టర్‌గా కొనసాగుతోంది.
(4 / 6)
తెలుగులో అల్లు అర్జున్‌తో పుష్ప 2 మూవీ చేస్తోంది రష్మిక మందన్న. పుష్ప పార్ట్ వన్‌లో శ్రీవల్లిగా రష్మిక తన యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ను మెప్పించింది.
(5 / 6)
యానిమల్‌తో బాలీవుడ్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న రష్మికకు ఆఫర్లు క్యూ కడుతోన్నాయి. సికందర్ మూవీలో సల్మాన్‌తో రష్మిక రొమాన్స్ చేయనుంది.
ఇతర గ్యాలరీలు