Rashmika Mandanna: చిన్న పిల్లల మారిపోయిన రష్మిక మందన్నా.. ఇటలీ వీధుల్లో నేషనల్ క్రష్-rashmika mandanna in italy vacation and gives smile roaming italy streets rashmika mandanna hot pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rashmika Mandanna: చిన్న పిల్లల మారిపోయిన రష్మిక మందన్నా.. ఇటలీ వీధుల్లో నేషనల్ క్రష్

Rashmika Mandanna: చిన్న పిల్లల మారిపోయిన రష్మిక మందన్నా.. ఇటలీ వీధుల్లో నేషనల్ క్రష్

Published Jun 21, 2024 03:31 PM IST Sanjiv Kumar
Published Jun 21, 2024 03:31 PM IST

Rashmika Mandanna Latest Photos: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా చిన్న పిల్లల మారిపోయి లాలిపాప్ తింటూ దర్శనం ఇచ్చింది. ఇటలీ వెకేషన్‌లో ఉన్న రష్మిక మందన్నా ఆ దేశపు వీధుల్లో కలియతిరుగుతూ సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

రీసెంట్‌గా ఇటలీలో వెకేషన్ ఎంజాయ్ చేసిన రష్మిక మందన్న తన సమ్మర్ విహార యాత్రకు సంబంధించిన స్నీక్ పీక్ ను ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది.

(1 / 8)

(All Photos @ Instagram)

"సెలవుల్లో ఉన్నప్పుడు ఇది నా జీవితాన్ని చుట్టేస్తుంది" అని ఆమె వెకేషన్ నుంచి సంతోషకరమైన మోనోక్రోమ్ చిత్రాలను పంచుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

(2 / 8)

స్పెషల్ మూమెంట్స్ ను బంధించడానికి రష్మిక కెమెరా చుట్టూ తిరుగుతూ కొన్ని చిత్రాలను క్లిక్ చేసింది. అవి ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. 

(3 / 8)

రష్మిక మందన్నా ఇటాలియన్ వంటకాలను రుచి చూసింది. ఇలా రుచికరమైన ఆహారం లేకుండా ఏ హాలీడే పూర్తవుతుంది, ముఖ్యంగా తాజా స్ట్రాబెర్రీలను కలిగి ఉన్నప్పుడు అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. 

(4 / 8)

హాలిడేస్ లో ఉన్న రష్మిక తన జుట్టును జార విడిచింది. ఏదో బ్రిడ్జిపైన నిల్చుని వయ్యారంగా పోజు ఇచ్చింది. 

(5 / 8)

ఈ ఫొటోలో ఎప్పటిలాగే నవ్వుతూ కనిపించింది రష్మిక మందన్నా. కాఫీ తాగుతూ, యూఏఈ అందించే అన్ని సీనరీలు, సౌండ్స్‌ను ఆస్వాదిస్తూ ఇలా ఫొటో క్లిక్‌మనిపించింది నేషనల్ క్రష్. 

(6 / 8)

ఆస్ట్రేలియాలో విహారయాత్రకు వెళ్లినప్పుడు మెత్తటి బొమ్మను కౌగిలించుకుంటూ అందంగా కనిపించింది రష్మిక మందన్నా. ఇందులో రష్మిక మందన్నా ఓ చిన్న పాపను గుర్తు చేస్తోంది. 

(7 / 8)

టోక్యోలో విహారయాత్రకు వెళ్లినప్పుడు ఆమె డాంగోపై దిగిన ఈ ఫోటో అభిమానులకు గుర్తుండిపోతుంది. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు