
(1 / 5)
థామాలోని ‘తూ మేరే నా హుయే’ సాంగ్ లో అందాల విందు వడ్డించేసింది రష్మిక మందన్న. ఆమె హాట్ మూవ్స్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి.
(instagram-Rashmika Mandanna)
(2 / 5)
సెప్టెంబర్ 29న యూట్యూబ్ లో రిలీజైన థామా వీడియో సాంగ్ కు ఇప్పటికే 3.5 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
(instagram-Rashmika Mandanna)
(3 / 5)
ఈ సాంగ్ ను షూట్ చేయడం వెనుక ఉన్న కథను ఇవాళ (అక్టోబర్ 5) ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది రష్మిక.
(instagram-Rashmika Mandanna)
(4 / 5)
ఆ లోకేషన్ లో 10 నుంచి 12 రోజుల పాటు థామా షూటింగ్ చేశామని, ఆ ప్లేస్ నచ్చి ఇక్కడే సాంగ్ షూట్ చేద్దామని డైరెక్టర్ చెప్పారని రష్మిక వెల్లడించింది. అందరూ ఓకే అనడంతో మూణ్నాలుగు రోజుల్లోనే సాంగ్ కంప్లీట్ అయిందని పేర్కొంది.
(instagram-Rashmika Mandanna)
(5 / 5)
థామాలో రష్మికకు జోడీగా ఆయుష్మాన్ ఖురానా నటించాడు. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న రిలీజ్ కానుంది.
(instagram-Rashmika Mandanna)ఇతర గ్యాలరీలు