చీరకట్టులో జాబిలిలా రష్మిక మందన్న..కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్.. ఫొటోలపై ఓ లుక్కేయండి-rashmika mandanna cute photos in saree from kubera movie pre release event pictures goes viral sekhar kammula ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  చీరకట్టులో జాబిలిలా రష్మిక మందన్న..కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్.. ఫొటోలపై ఓ లుక్కేయండి

చీరకట్టులో జాబిలిలా రష్మిక మందన్న..కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్.. ఫొటోలపై ఓ లుక్కేయండి

Published Jun 16, 2025 12:52 PM IST Chandu Shanigarapu
Published Jun 16, 2025 12:52 PM IST

చీరకట్టులో జాబిల్లిలా మెరిసిపోయింది రష్మిక మందన్న. నవ్వులు చిందిస్తూ వెన్నెల వెదజల్లింది. కుబేర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక మెరిసిపోయింది. ఆమె ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న మరోసారి తళుక్కుమంది. కుబేర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ భామ చీరకట్టులో మెరిసింది. అందంతో అలరించింది.

(1 / 5)

పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న మరోసారి తళుక్కుమంది. కుబేర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ భామ చీరకట్టులో మెరిసింది. అందంతో అలరించింది.

(x)

రష్మిక నవ్వితే ముత్యాలు రాలుతున్నాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. వెన్నెల వెలుగులా ఆమె ఇలా నవ్వడమే అందుకు కారణం. కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక లుక్ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

(2 / 5)

రష్మిక నవ్వితే ముత్యాలు రాలుతున్నాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. వెన్నెల వెలుగులా ఆమె ఇలా నవ్వడమే అందుకు కారణం. కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక లుక్ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

(x)

లేత గులాబీ రంగు ఎంబ్రాయిడరీ చీర, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ లో రష్మిక మందన్న అదిరిపోయింది. స్టేజీ మీద ఆమె స్పెషల్ అ్రటాక్షన్ గా నిలిచింది.

(3 / 5)

లేత గులాబీ రంగు ఎంబ్రాయిడరీ చీర, దానికి మ్యాచింగ్ బ్లౌజ్ లో రష్మిక మందన్న అదిరిపోయింది. స్టేజీ మీద ఆమె స్పెషల్ అ్రటాక్షన్ గా నిలిచింది.

(x)

కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఫిదా చేసింది రష్మిక మందన్న. యాంకర్ సుమ అడిగే ప్రశ్నలకు ఫన్నీగా సమాధానమిచ్చింది ఈ బ్యూటీ.

(4 / 5)

కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఫిదా చేసింది రష్మిక మందన్న. యాంకర్ సుమ అడిగే ప్రశ్నలకు ఫన్నీగా సమాధానమిచ్చింది ఈ బ్యూటీ.

(x)

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్ ప్లే చేసిన కుబేర మూవీ జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల డైరెక్టర్.

(5 / 5)

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్ ప్లే చేసిన కుబేర మూవీ జూన్ 20న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల డైరెక్టర్.

(x)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు