Rashmika Mandanna Traditional Look: ట్రెడిషనల్ లుక్‌లో గ్లామ‌ర్ సొగ‌సుల‌తో ఫిదా చేస్తోన్న ర‌ష్మిక‌-rashmika mandanna at airport look in traditional salwar kameez ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Rashmika Mandanna At Airport Look In Traditional Salwar Kameez

Rashmika Mandanna Traditional Look: ట్రెడిషనల్ లుక్‌లో గ్లామ‌ర్ సొగ‌సుల‌తో ఫిదా చేస్తోన్న ర‌ష్మిక‌

Mar 25, 2023, 10:40 AM IST Nelki Naresh Kumar
Mar 25, 2023, 10:40 AM , IST

Rashmika Mandanna Traditional Look: టాలీవుడ్‌లో అప‌జ‌య‌మే లేకుండా దూసుకుపోతున్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌. స్టార్ హీరోల‌తో జోడీక‌డుతూ నంబ‌ర్‌వ‌న్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది.

శుక్ర‌వారం రెడ్ క‌ల‌ర్ స‌ల్వార్‌ క‌మీజ్ ధ‌రించి ట్రెడిష‌న‌ల్ లుక్‌లో మెరిసింది ర‌ష్మిక మంద‌న్న‌. 

(1 / 6)

ప్ర‌స్తుతం తెలుగులో అల్లు అర్జున్ స‌ర‌స‌న‌ పుష్ప సీక్వెల్‌లో న‌టిస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. 

(2 / 6)

భీష్మ త‌ర్వాత హీరో నితిన్‌, ద‌ర్శ‌కుడు వెంకీ కుడుములతో  మ‌రో సినిమా చేయ‌బోతున్న‌ది ర‌ష్మిక మంద‌న్న‌.  

(3 / 6)

తెలుగులో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ర‌ష్మిక మంద‌న్న‌కు బాలీవుడ్ మాత్రం అంత‌గా అచ్చిరాలేదు. 

(4 / 6)

హిందీలో ర‌ష్మిక మంద‌న్న న‌టించిన గుడ్‌బై, మిష‌న్ మ‌జ్ను సినిమాలు ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయాయి. 

(5 / 6)

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ర‌ణ్‌బీర్‌క‌పూర్‌తో యానిమ‌ల్ సినిమా చేస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు