(1 / 6)
Rashmi Gautham Holi Celebrations: రష్మి గౌతమ్ హోలీ సెలబ్రేషన్స్
(2 / 6)
Rashmi Gautham Holi Celebrations: “నా ప్రపంచాన్ని ప్రేమ, నవ్వులు, సంతోషంతో కూడిన రంగులతో నింపేస్తున్నాను. హ్యాపీ హోలీ” అనే క్యాప్షన్ తో ఆమె శుక్రవారం (మార్చి 14) తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ఫొటోలు షేర్ చేసింది.
(3 / 6)
Rashmi Gautham Holi Celebrations: రష్మి షేర్ చేసిన ఈ ఫొటోలకు రెడ్ హార్ట్ ఎమోజీలతో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
(4 / 6)
Rashmi Gautham Holi Celebrations: ఈ వైట్ డ్రెస్ కలర్ ఫుల్ దుపట్టాకు ఓ పేద్ద జుంకాలతో రష్మి ఎంతో అందంగా కనిపించింది.
(5 / 6)
Rashmi Gautham Holi Celebrations: ఇన్‌స్టాలో రష్మి షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి
ఇతర గ్యాలరీలు