
(1 / 5)
టీవీ షోస్ కోసం ఒక్కో ఎపిసోడ్‌కు రష్మి గౌతమ్ లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.

(2 / 5)
తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోన్న టాప్ టెన్ టీవీ హోస్ట్‌లలో రష్మి గౌతమ్ ఒకరు.

(3 / 5)
రష్మి గౌతమ్‌కు తెలుగులో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఐదు మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు.

(4 / 5)
తెలుగులో ప్రస్థానం, బొమ్మబ్లాక్‌బస్టర్, నెక్స్ట్ నువ్వేతో పాటు పలు సినిమాలు చేసింది. ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించింది.

(5 / 5)
బొమ్మ బ్లాక్‌బస్టర్ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది రష్మి. ఈ2021లో రిలీజైన ఈ మూవీ తర్వాత కొత్త సినిమాలపై సంతకం చేయలేదు.
ఇతర గ్యాలరీలు