తెలుగు న్యూస్ / ఫోటో /
Rashi Singh in Saree: గోల్డ్ కలర్ చీరలో అందంగా మెరిసిన యంగ్ బ్యూటీ: ఫొటోలు
- Rashi Singh Saree Photos: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశీ సింగ్ చీరలో తళుక్కుమన్నారు. గోల్డ్ కలర్ చీరలో అందంతో మైమపిరించారు.
- Rashi Singh Saree Photos: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశీ సింగ్ చీరలో తళుక్కుమన్నారు. గోల్డ్ కలర్ చీరలో అందంతో మైమపిరించారు.
(1 / 5)
యంగ్ హీరోయిన్ రాశీ సింగ్ ఆకర్షణీయమైన చీరలో గ్లామరస్‍గా మెరిపించారు. స్టన్నింగ్ పోజులతో అదరగొట్టారు.
(2 / 5)
బంగారు రంగులో ఉన్న ఈ చీర ధరించి మరింత అందంతో మెరిశారు రాశీ సింగ్. షైనింగ్‍తో ధగధగ మెరుస్తున్న ఈ చీరలో అట్రాక్టివ్ లుక్‍తో మెప్పించారు ఈ పంజాబీ బ్యూటీ. అందాలను ఒలికించారు.
(3 / 5)
ఈ చీరలో కెమెరాలకు రకరకాల పోజులు ఇచ్చారు రాశీ సింగ్. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు ఈ బ్యూటీ. నేను, నా చీర మెరుస్తున్నామంటూ క్యాప్షన్ రాశారు.
(4 / 5)
సుహాస్ సరసన ప్రసన్న వదనం సినిమాలో రాశీ సింగ్ హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రం మే 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఇతర గ్యాలరీలు