ఎయిర్ హోస్టెస్ నుంచి హీరోయిన్ గా.. చేసిన అయిదు సినిమాల్లో నాలుగు థ్రిల్లర్లే.. హాట్ సోయగాలు-rashi singh hot photos air hostess bacame heroine bold pics thriller movies ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఎయిర్ హోస్టెస్ నుంచి హీరోయిన్ గా.. చేసిన అయిదు సినిమాల్లో నాలుగు థ్రిల్లర్లే.. హాట్ సోయగాలు

ఎయిర్ హోస్టెస్ నుంచి హీరోయిన్ గా.. చేసిన అయిదు సినిమాల్లో నాలుగు థ్రిల్లర్లే.. హాట్ సోయగాలు

Published Oct 06, 2025 12:27 PM IST Chandu Shanigarapu
Published Oct 06, 2025 12:27 PM IST

ఈ భామ ఎయిర్ హోస్టెన్ నుంచి హీరోయిన్ గా మారింది. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. చేసిన అయిదు సినిమాల్లో నాలుగు థ్రిల్లర్లే. ఇప్పుడు ఇలా హాట్ పోజులతో సోయగాలు పరిచేసింది.

హాట్ పోజులతో హీట్ పెంచేస్తున్న ఈ హీరోయిన్ రాశి సింగ్. ఈ చత్తీస్ గఢ్ భామ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది.

(1 / 5)

హాట్ పోజులతో హీట్ పెంచేస్తున్న ఈ హీరోయిన్ రాశి సింగ్. ఈ చత్తీస్ గఢ్ భామ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది.

(x)

హీరోయిన్ కాకముందు రాశి సింగ్ ఎయిర్ హోస్టెస్ గా పని చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది.

(2 / 5)

హీరోయిన్ కాకముందు రాశి సింగ్ ఎయిర్ హోస్టెస్ గా పని చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది.

(x)

ఆది సాయి కుమార్ హీరోగా చేసిన శశి (2021) మూవీతో డెబ్యూ చేసింది రాశి సింగ్, అది రొమాంటిక్ డ్రామా మూవీ.

(3 / 5)

ఆది సాయి కుమార్ హీరోగా చేసిన శశి (2021) మూవీతో డెబ్యూ చేసింది రాశి సింగ్, అది రొమాంటిక్ డ్రామా మూవీ.

(x)

శశి తర్వాత తెలుగులో మరో నాలుగు సినిమాలు చేసింది రాశి సింగ్. ఆ నాలుగు సినిమాలన్నీ థ్రిల్లర్లే కావడం విశేషం.

(4 / 5)

శశి తర్వాత తెలుగులో మరో నాలుగు సినిమాలు చేసింది రాశి సింగ్. ఆ నాలుగు సినిమాలన్నీ థ్రిల్లర్లే కావడం విశేషం.

(x)

సంగీత్ శోభన్ తో రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ప్రేమ్ కుమార్ (2023), శివ కందుకూరితో మిస్టరీ థ్రిల్లర్ భూతద్దం  భాస్కర్ నారాయణ (2024), సుహాస్ తో క్రైమ్ థ్రిల్లర్ ప్రసన్న వదనం (2024), నవీన్ చంద్రతో సస్పెన్స్ థ్రిల్లర్ బ్లైండ్ స్పాట్ (2025) సినిమాల్లో నటించింది రాశి సింగ్.

(5 / 5)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు