70 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. మూడు రాశులవారికి చాలా లక్కు!
- Karwa Chauth : కర్వా చౌత్‌ను ఆగస్టు 20న ఆదివారం జరుపుకొంటున్నారు. వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం సూర్యోదయానికి ముందే ఉపవాసం మెుదలుపెడతారు. ఇది రాత్రి చంద్రుడు కనిపించే వరకు కొనసాగుతుంది. ఈరోజున ఏర్పడే శుభయోగం మూడు రాశులకు చాలా ప్రయోజనాలను ఇస్తుంది.

(1 / 5)
కార్తీక కృష్ణ పక్షం చతుర్థి రోజున జరుపుకునే కర్వా చౌత్ ఉపవాస దీక్ష అక్టోబర్ 20, ఆదివారం జరుపుకొంటున్నారు. మహిళలు ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. సాయంత్రం జల్లెడలో చంద్రుడిని చూసి ఆపై భర్త ముఖం చూసి దీక్షను విరమిస్తారు. ఈ ఏడాది కర్వా చౌత్ రోజున అనేక శుభకార్యాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా శని గ్రహం సృష్టించిన శుభయోగం చాలా ప్రత్యేకమైనది.
(2 / 5)
ఈ సంవత్సరం కర్వా చౌత్ రోజున శని తన స్వంత రాశి అయిన కుంభంలో ఉన్నప్పుడు యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. 3 రాశుల ప్రజలకు ఆనందం, శ్రేయస్సు, అదృష్టం వస్తుంది. ఈ అదృష్ట రాశులు ఎవరో చూద్దాం..
(3 / 5)
మిథునం : కర్వా చౌత్ రోజున శని మిథున రాశి వారికి గొప్ప పురోభివృద్ధికి కొత్త దారులు తెరుస్తాడు. శనిగ్రహం ఆగ్రహానికి గురైన వారికి బాధలు తగ్గుతాయి. వ్యాపారస్తులు వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. నూతన పరిచయాలు పెరుగుతాయి.
(4 / 5)
మకర రాశి : మకర రాశి వారికి పెద్ద లాభాలు కలుగుతాయి. మనస్సును సంతోషపెట్టే కొన్ని శుభవార్తలు లభిస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. సహోద్యోగులు వచ్చి మీకు సహాయం చేస్తారు.
ఇతర గ్యాలరీలు