తెలుగు న్యూస్ / ఫోటో /
"జోహార్ మన్మోహన్!"- మాజీ ప్రధాని అరుదైన ఫొటోలు..
- మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) గురువరం రాత్రి కన్నుమూశారు. రాజ్యసభలో 33 ఏళ్ల పాటు సేవలందించిన సీనియర్ కాంగ్రెస్ నేత ఏప్రిల్లో రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ రేర్ ఫొటోలను ఇక్కడ చూడండి..

(1 / 7)
1981 మార్చి 21న న్యూఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి వచ్చిన మన్మోహన్ సింగ్తో పాటు ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు రాబర్ట్ మెక్ నమారా. (హెచ్ టి ఫోటో)
(3 / 7)
న్యూఢిల్లీలో మన్మోహన్ సింగ్ రచించిన 'ది కొయలిషన్ ఇయర్స్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు. (ఫైల్)(PTI Photo)
(4 / 7)
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో మన్మోహన్ సింగ్ భేటీ అయ్యారు. (ఫైల్)(Pratik Chorge/HT Photo)
ఇతర గ్యాలరీలు