(2 / 6)
హీరో దగ్గుబాటి రానా భార్య మిహీకా బజాజ్ తాజాగా వీకెండ్ ఫొటోలు అంటూ షేర్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మిహీకా గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
(3 / 6)
వైట్ స్లీవ్‌లెస్ బ్రాలెట్, లాంగ్ ఫ్రాక్ వేసుకున్న మిహీకా బజాజ్ అద్దం ముందు నిలబడి సెల్ఫీలు తీసుకుంది. ఇందులో ఆమె నడుము అందాలు నెటిజన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి.
(4 / 6)
మరొక ఫొటోలో బీచ్ వ్యూ చూపించింది మిహీకా బజాజ్. అయితే, ఇందులో తన థైస్ మీదుగా సముద్రం చూపించి అటు బీచ్, ఇటు థై షో చేసింది మిహీకా బజాజ్.
(5 / 6)
మరోసారి అద్దం ముందు నిలబడి సెల్ఫీ తీసుకున్న మిహీకా బజాజ్ గ్లామర్ షోతో కవ్వించింది. ఇందులో మిహికా నడుము అందాలతో రచ్చ చేసింది. దీంతో మిహీకా గ్లామర్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఇతర గ్యాలరీలు