అమెరికా వీధుల్లో భార్యతో రానా దగ్గుబాటి చక్కర్లు.. మిహీకా బజాజ్ గ్లామర్ ఫొటోలు-rana daggubati vacation in america with his wife miheeka bajaj glamour photos viral on instagram rana miheeka ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  అమెరికా వీధుల్లో భార్యతో రానా దగ్గుబాటి చక్కర్లు.. మిహీకా బజాజ్ గ్లామర్ ఫొటోలు

అమెరికా వీధుల్లో భార్యతో రానా దగ్గుబాటి చక్కర్లు.. మిహీకా బజాజ్ గ్లామర్ ఫొటోలు

Published May 04, 2025 05:34 AM IST Sanjiv Kumar
Published May 04, 2025 05:34 AM IST

హీరో రానా దగ్గుబాటి తన భార్య మిహీకా బజాజ్‌తో కలిసి అమెరికా వీధుల్లో సరదాగా చక్కర్లు కొట్టాడు. అమెరికా రోడ్లపై కలియతిరిగారు. అలాగే, మిహీకా బజాజ్ గ్లామర్‌తో అట్రాక్ట్ చేసింది. దీనికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది మిహీకా బజాజ్. దీంతో రానా దగ్గుబాటి మిహీకా బజాజ్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్‌లో హీరోగా, విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు రానా దగ్గుబాటి. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు మూవీస్‌ను నిర్మిస్తున్నాడు. సినిమాలతో బిజీగా ఉండే రానా దగ్గుబాటి తాజాగా తన భార్య మిహీకా బజాజ్‌తో కలిసి వెకేషన్‌కు వెళ్లాడు.

(1 / 8)

(Instagram @Miheeka Bajaj)

అమెరికా వెకేషన్‌లో రోడ్లపై ఇలా రానా దగ్గుబాటి, మిహికా బజాజ్ జంట చూడముచ్చటగా కనిపించింది. రానా బ్రౌన్ కలర్ జాకెట్, లోపల టీ షర్ట్ వేసుకుని ఉంటే.. మిహీకా బ్లాక్ బ్రాలెట్ పై నుంచి కోట్ వేసుకుంది. మెడలో హ్యాండ్ బ్యాగ్‌ను స్టైలిష్‌గా వేసుకుంది మిహీకా.

(2 / 8)

అమెరికా రోడ్లపై ఇలా అన్యోన్యంగా రానా దగ్గుబాటి జంట కనిపించింది. ఫన్నీ ముచ్చట్లు పెట్టుకుంటూ మిహికా చేయి పట్టుకుని రానా దగ్గుబాటి రోడ్ దాటిస్తు కనిపించిన ఈ ఫొటో ఆకట్టుకుంటుంది.

(3 / 8)

అమెరికా టూర్ వెళ్లిన రానా దగ్గుబాటి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ షోకి కూడా హాజరయ్యాడు. అక్కడ భార్య మిహీకాతో కలిసి ఇలా ఫొటో దిగాడు. ఇందులో వైట్ టీ షర్ట్ పై నుంచి బ్లాక్ జాకెట్, ప్యాంట్‌తో స్టైలిష్‌గా కనిపించాడు రానా.

(4 / 8)

అమెరికా వీధుల్లో కలియతిరిగిన రానా దగ్గుబాటి మిహీకా బజాజ్ జంట ఓ చోట ఆగి ఇలా అందంగా పోజు ఇచ్చారు. నవ్వుతూ ఇచ్చిన రానా, మిహీకా స్టిల్ అందరిని ఆకట్టుకుంటుంది.

(5 / 8)

పెళ్లిలో అరుంధతి నక్షత్రం చూపించినట్లు అమెరికా వీధుల్లో ఏదో మిహీకాకు చూపిస్తున్నాడు రానా దగ్గుబాటి. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది మిహీకా బజాజ్. “ఇవాళ కేవలం సిటీ లైట్స్ మాత్రమే వెలిగిపోవట్లేదు అని క్యాప్షన్ రాసుకొచ్చింది” మిహీకా బజాజ్.

(6 / 8)

భర్త రానాతో దిగిన ఫొటోలు మాత్రమే కాకుండా సోలో పిక్స్ సైతం షేర్ చేసింది మిహీకా బజాజ్. ఇందులో వైట్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో చాలా గ్లామర్‌గా అట్రాక్ట్ చేసింది మిహీకా బజాజ్. కింద కూర్చుని ఇచ్చిన పోజులో మిహీకా చాలా అందంగా కనిపించింది.

(7 / 8)

మరికొన్ని ప్లేసులను సందర్శించిన మిహీకా బజాజ్ బ్లాక్ కలర్ లాంగ్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో బ్యూటిఫుల్‌గా కనిపించింది. భర్త రానాతో పంచుకున్న వెకేషన్ ఫొటోలు మాత్రమే కాకుండా మిహీకా బజాజ్ గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

(8 / 8)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు