ర‌మ్య‌కృష్ణ న‌టించిన ఒకే ఒక తెలుగు సీరియ‌ల్ ఇదే - ఏడాదిలోనే శుభం కార్డ్-ramya krishnan acted only one telugu serial in her entire carear here the details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ర‌మ్య‌కృష్ణ న‌టించిన ఒకే ఒక తెలుగు సీరియ‌ల్ ఇదే - ఏడాదిలోనే శుభం కార్డ్

ర‌మ్య‌కృష్ణ న‌టించిన ఒకే ఒక తెలుగు సీరియ‌ల్ ఇదే - ఏడాదిలోనే శుభం కార్డ్

Published Apr 25, 2025 10:41 AM IST Nelki Naresh
Published Apr 25, 2025 10:41 AM IST

ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో వైవిధ్య‌త‌కు మారుమారుగా నిలిచింది ర‌మ్య‌క్షృష్ణ‌. గ్లామ‌ర్ రోల్స్‌తో ఆక‌ట్టుకుంటోంది. ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్స్‌తో త‌న‌కు తానే సాటి అని నిరూపించుకున్న‌ది. ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న‌ది.

సినిమాల‌కే ప‌రిమితం కాకుండా త‌మిళం, తెలుగు భాష‌ల్లో కొన్ని సీరియ‌ల్స్ చేసింది ర‌మ్య‌కృష్ణ‌.

(1 / 5)

సినిమాల‌కే ప‌రిమితం కాకుండా త‌మిళం, తెలుగు భాష‌ల్లో కొన్ని సీరియ‌ల్స్ చేసింది ర‌మ్య‌కృష్ణ‌.

త‌మిళంలో ఆరు  సీరియ‌ల్స్ చేసిన ర‌మ్య‌కృష్ణ తెలుగులో మాత్రం ఒకే ఒక సీరియ‌ల్‌లో న‌టించింది.

(2 / 5)

త‌మిళంలో ఆరు సీరియ‌ల్స్ చేసిన ర‌మ్య‌కృష్ణ తెలుగులో మాత్రం ఒకే ఒక సీరియ‌ల్‌లో న‌టించింది.

జెమినీ టీవీలో టెలికాస్ట్ అయిన అలా మొద‌లైంది సీరియ‌ల్‌లో ర‌మ్య‌కృష్ణ లీడ్ రోల్‌లో న‌టించింది. 2012లో మొద‌లైన ఈ సీరియ‌ల్‌కు ఏడాదిలోనే ముగింపు ప‌డింది.

(3 / 5)

జెమినీ టీవీలో టెలికాస్ట్ అయిన అలా మొద‌లైంది సీరియ‌ల్‌లో ర‌మ్య‌కృష్ణ లీడ్ రోల్‌లో న‌టించింది. 2012లో మొద‌లైన ఈ సీరియ‌ల్‌కు ఏడాదిలోనే ముగింపు ప‌డింది.

 జీ తెలుగులో ప్ర‌సార‌మైన నాగ‌భైర‌వి సీరియ‌ల్‌లో గెస్ట్ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించింది.

(4 / 5)

జీ తెలుగులో ప్ర‌సార‌మైన నాగ‌భైర‌వి సీరియ‌ల్‌లో గెస్ట్ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించింది.

ఇటీవ‌ల రిలీజైన బాలీవుడ్ మూవీ జాట్‌లో ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది.

(5 / 5)

ఇటీవ‌ల రిలీజైన బాలీవుడ్ మూవీ జాట్‌లో ర‌మ్య‌కృష్ణ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు