(1 / 5)
నితేశ్ తివారి డైరెక్షన్ లో వస్తున్న రామాయణం మూవీలో రాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్నాడు. యానిమల్ మూవీ సక్సెస్ తో జోష్ మీదున్న రణ్‌బీర్ కపూర్ రాముడిగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు.
(instagram)(2 / 5)
రామాయణం మూవీలో రావణాసురుడి క్యారెక్టర్ ను యశ్ చేస్తున్నాడు. కేజీఎఫ్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు యశ్.
(instagram)(3 / 5)
రామాయణంలో సీతాదేవి పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. డిఫరెంట్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ.. నేచురల్ యాక్టింగ్ తో సాయి పల్లవి ఆకట్టుకుంటోంది.
(instagram)(4 / 5)
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కూడా రామాయణం మూవీలో భాగమయ్యాడు. కీలకమైన హనుమాన్ క్యారెక్టర్ ను ప్లే చేస్తున్నాడు సన్నీ డియోల్.
(PTI)(5 / 5)
రామాయణం సినిమాలో లక్ష్మణుడిగా రవి దూబే యాక్ట్ చేస్తున్నాడు. వీళ్లే కాకుండా రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, లారా దత్తా తదితరులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
(instagram)ఇతర గ్యాలరీలు