తెలుగు న్యూస్ / ఫోటో /
Preethi Srinivas: సీరియల్‌లో భయపెట్టే విలన్.. రియల్‌లో హీరోయిన్‌ను తలపించే అందం.. ప్రీతి శ్రీనివాస్ గ్లామర్ షో
- Serial Actress Preethi Srinivas Latest Hot Photos: తెలుగు, కన్నడ సీరియల్స్‌లో అలరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది ప్రీతి శ్రీనివాస్. తెలుగులో రామా సీతా ధారావాహికతో పాపులర్ అయిన ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్‌లో గ్లామర్, బోల్డ్, హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది.
- Serial Actress Preethi Srinivas Latest Hot Photos: తెలుగు, కన్నడ సీరియల్స్‌లో అలరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది ప్రీతి శ్రీనివాస్. తెలుగులో రామా సీతా ధారావాహికతో పాపులర్ అయిన ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్‌లో గ్లామర్, బోల్డ్, హాట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది.
(1 / 8)
సోమవారం నుంచి శుక్రవారం వరకు జీ కన్నడలో ప్రసారమయ్యే బ్రహ్మగంతు సీరియల్‌లో సౌందర్య పాత్రలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ప్రీతి శ్రీనివాస్. (All Pics @Instagram\ Preethi Srinivas)
(2 / 8)
బ్రహ్మగంతు సీరియల్‌లో ధనిక కుటుంబానికి చెందిన కోడలుగా నటించిన సౌందర్య ఎలాంటి అహంకారం లేని తన కోడలిని పనిమనిషిలా చూస్తూ విలనిజంతో ఆకట్టుకుంటోంది. తన విలనిజంతో సీరియల్‌లో భయపెడుతుంటుంది ప్రీతి శ్రీనివాస్.
(3 / 8)
సీరియల్‌లో భయపెట్టే ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్‌లో మాత్రం ఎంతో గ్లామరస్‌గా, హాట్‌గా దర్శనం ఇస్తుంటుంది. ఈ సీరియల్‌తోపాటు అనేక బుల్లితెర ధారావాహికలు, సినిమాల్లో ప్రీతి నటిస్తోంది.
(4 / 8)
కన్నడలో స్టార్ సువర్ణలో వచ్చిన వరలక్ష్మి స్టోర్స్ అనే సీరియల్‌లో ప్రీతి శ్రీనివాస్ నటించింది. వీటితో పాటు తెలుగులో అన్నపూర్ణ, రామ సీత ఎక్కడతో పాటు పలు సీరియల్స్‌లో నటించి అలరించింది.
(5 / 8)
సరస్వతి-లక్ష్మీ ప్రియాయే సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైన ప్రీతి శాండల్ వుడ్ చిత్రాల్లో కూడా నటించింది. గణేష్ ఈజ్ బ్యాక్ చంద్రలో ప్రేమ్‌తో కలిసి నటించింది. సీరియల్‌లో గ్లామర్‌గా కనిపించే ప్రీతి బయట కూడా అంతే హాట్‌గా కనిపిస్తుంటుంది.
(6 / 8)
నటి కాకముందు సైకాలజీ చదివి సైకియాట్రిస్ట్ కావాలనే కలతో సైకాలజిస్ట్‌గా మారింది ప్రీతి. ప్రస్తుతం అటు సీరియల్స్, సినిమాల్లో నటిగా, మరోవైపు సైకాలజిస్ట్‌గా రెండు రంగాలను మ్యానేజ్ చేస్తుంది బ్యూటిఫుల్ ప్రీతి శ్రినివాస్.
(7 / 8)
ప్రీతి శ్రీనివాస్ కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకుంది. ప్రీతి భర్త వాసుదేవ్, కుమారుడు హృదయ్‌తో అందమైన కుటుంబం, జీవితాన్ని ఆస్వాదిస్తోంది. తరచుగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటుంది.
ఇతర గ్యాలరీలు