(1 / 5)
రామ్ పోతినేని బర్త్‌డే సందర్భంగా ఆంధ్రా కింగ్ తాలూకా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.
(2 / 5)
ఈ మూవీలో ఆంధ్రా కింగ్ సూర్యకుమార్ అనే సినిమా హీరో పాత్రలో ఉపేంద్ర కనిపించబోతున్నాడు.
(3 / 5)
అతడి అభిమానిగా రామ్ పోతినేని గ్లింప్స్‌లో దర్శనమించ్చాడు. ఈ గ్లింప్స్‌లో భాగ్యశ్రీ బోర్సేను మాత్రం చూపించలేదు.
(4 / 5)
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఆంధ్రా కింగ్ తాలూకా మూవీని నిర్మిస్తోంది. మహేష్‌బాబు దర్శకత్వం వహిస్తున్నాడు.
(5 / 5)
ఆంధ్రా కింగ్ తాలూకాతో పాటు తెలుగులో కాంత, కింగ్‌డమ్ సినిమాలు చేస్తోంది భాగ్యశ్రీ బోర్సే.
ఇతర గ్యాలరీలు