తెలుగు న్యూస్ / ఫోటో /
Ram Charan: డాకు మహారాజ్ వర్సెస్ గేమ్ ఛేంజర్ - బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు గెస్ట్‌గా రామ్‌చరణ్
Ram Charan: ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో బాలకృష్ణ, రామ్‌చరణ్‌తోపాటు వెంకటేష్ నిలిచారు. రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ జనవరి 10న రిలీజ్ కాబోతుండగా...బాలకృష్ణ డాకు మహారాజ్ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
(1 / 5)
గేమ్ ఛేంజర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు రామ్ చరణ్ గెస్ట్‌గా అటెండ్ కాబోతున్నాడు.
(2 / 5)
రామ్‌చరణ్ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ మంగళవారం జరిగింది. జనవరి ఫస్ట్ వీక్‌లో రామ్‌చరణ్ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
(3 / 5)
అన్‌స్టాపబుల్ షోలో గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లతో అనుబంధం గురించి రామ్‌చరణ్ పలు ఇంట్రెస్టింగ్ విషయాల్ని బాలకృష్ణతో పంచుకోబోతున్నట్లు చెబుతోన్నారు.
(4 / 5)
గేమ్ ఛేంజర్ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తోన్నాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇతర గ్యాలరీలు